భార్యను కిరాతకంగా చంపిన భర్త..

<p>à°—à°¤ రెండు రోజుల క్రితం తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం బత్తల వల్ల గ్రామంలో భార్య పావనిను అతి కిరాతకంగా నరికి చంపిన భర్త కాటయ్య ను అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశ పెట్టారు&period; à°ˆ సందర్భంగా సిఐ శివకుమార్…

Read more

కేటీఆర్ వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

<p>భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు వాహనాన్ని తనిఖీ చేశారు పోలీసులు&period; ఎన్నికల సిబ్బంది పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు కామారెడ్డి వెళుతున్న భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే&period; తారకరామారావు వాహనాన్ని పోలీసులు ఆపారు&period; తూప్రాన్…

Read more

పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లి.. తిరిగిరాని లోకానికి..

<p>మహబూబాబాద్ జిల్లా గంగారాం మండలం కమారం గ్రామానికి చెందిన పెనుక శంకర్&lpar;45&rpar; పంట పొలానికి రాత్రి నీళ్లు పెట్టడానికి వెళ్లి&comma; తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబం సభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా విద్యుత్ షాక్ తగిలి మృత్యువాతపడ్డాడు&period;<&sol;p>&NewLine;

Read more

పురందేశ్వరిపై విజయసాయిరెడ్డి విమర్శలు

<p>ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు&period; టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారంటూ ఎక్స్ వేదికగా విమర్శించారు&period; &&num;8216&semi;సంస్థాగతంగా బీజేపీని ఫణంగా పెట్టి మీ సామాజికవర్గ కుటుంబ పార్టీ అయిన టీడీపీ బలోపేతం కోసం తపిస్తున్నావని…

Read more

కేసీఆర్ ను గద్దె దించడమే నా లక్ష్యం – వివేక్ వెంకటస్వామి

<p>కేసీఆర్ రాక్షస పాలనను గద్దె దించేందుకు కాంగ్రెస్ లో చేరానని చెప్పారు వివేక్ వెంకటస్వామి&period; తనకు టికెట్ ముఖ్యం కాదని కేసీఆర్ సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటమే లక్ష్యమన్నారు&period; హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో రాహుల్ సమక్షంలో వివేక్&period;&period; తన…

Read more

వెలుగులోకి వచ్చిన మృత దేహం..

<p>నర్సాపూర్ మండలం కొండాపూర్ అడవి ప్రాంతంలో à°“ వ్యక్తి మృత దేహం వెలుగులోకి వచ్చింది&period; మృతుడు హైదరాబాద్ బోరబండకు చెందిన నోమన్ à°—à°¾ పోలీసులు గుర్తించారు&period; ఫారుక్ నేనే హత్య చేశానని పోలీసులకు లొంగిపోయాడు&period; బోరబండలో గొడవపడి నోమన్ ను చంపాలనే…

Read more

చంద్రబాబుకు బెయిల్ రావడం సంతోషకరం – పవన్ కల్యాణ్

<p>టీడీపీ అధినేత చంద్రబాబుకి బెయిల్ రావడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు&period; ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి గౌరవ హైకోర్టు ద్వారా మధ్యంతర బెయిల్ లభించడం సంతోషకరం&period;…

Read more

బోల్తాపడిన లారీ.. పరారైన హిజ్రాలు..

<p>పెద్దారవీడు మండలంలోని బోడిరెడ్డిపల్లి గ్రామం వద్ద అదుపుతప్పి కూరగాయల లారీ స్పీడ్ బ్రేకర్స్ వద్ద హిజ్రాలు అడ్డు రావడంతో తప్పించబోయి బోల్తా పడింది&period; ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానిక గ్రామ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు&period; హిజ్రాలపై స్థానికులు ఆగ్రహించారు&period; హిజ్రాలు…

Read more

రుషికొండ నిర్మాణాలపై మరోసారి విచారణ

<p>ఆంద్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు విశాఖలోని రుషికొండ చుట్టూ తిరుగుతున్నాయి&period; జగన్ ప్రభుత్వం విశాఖని పరిపాలనా రాజధానిగా ప్రకటించినప్పటినుంచి రుషికొండ వివాదాలకొండగా మారిపోయింది&period; ప్రభుత్వం రుషికొండ చుట్టూ అక్రమ తవ్వకాలు చేపడుతుందని విపక్షాలు హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే&period; అయితే దీనిపై…

Read more

విజయవాడలో చంద్రబాబుకు ఘనస్వాగతం

<p>స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మధ్యంతర బెయిల్‌పై విడుదలైన చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు అపూర్వ స్వాగతం పలికారు&period; రాజమండ్రి నుంచి ఉండవల్లి చేరుకునే క్రమంలో అడుగడుగునా నీరాజనాలు పలికారు&period; ముఖ్యంగా విజయవాడలో ఆయనకు ఘనస్వాగతం లభించింది&period; రాత్రి 3&period;30 à°—à°‚à°Ÿà°² సమయంలో ఆయన…

Read more