ప్రత్యేక విమానంలో చంద్రబాబు హైదరాబాద్..

<p>కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం&comma; ఉండవల్లి నివాసం నుండి గన్నవరం విమానాశ్రయం à°•à°¿ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బయలుదేరారు&period; గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ à°•à°¿ వెళ్ళనున్నారు&period; à°ˆ క్రమంలో ఎయిర్ పోర్ట్ à°•à°¿ మాజీ…

Read more

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం వేడుకలు

<p>అమరావతి సీఎం క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి&period; సీఎం జగన్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి&comma; జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు&period; అనంతరం అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించారు&period; &&num;8220&semi;స్వాతంత్రోద్యమంలో ఆంధ్రులు&&num;8221&semi; పుస్తకాన్ని సీఎం…

Read more

అష్ట మహాదానాలు….!!

<p>సనాతనధర్మం మనిషి ఆచరించాల్సిన కొన్ని విధులను వివరించింది&period; వాటిలో సంప్రదాయకంగా ఆచరించాల్సిన ధర్మం… మనవతా ధర్మంతో చేయాల్సిన దానం&period; మనపురాణాల ప్రకాతం అష్ట మహాదానాలకు విశేషమైన ప్రాధాన్యత ఉంది&period; గరుడపురాణం ఎనిమిదో అధ్యాయంలో à°ˆ దానాల గురించి విపులంగా వివరించారు&period; నువ్వులు&comma;…

Read more

ఉగ్రవాదుల్లా ప్రతిపక్షాలు – గూడెం మహిపాల్ రెడ్డి

<p>రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ఉగ్రవాదుల్లా కార్యకర్తలను రెచ్చగొట్టి కల్లోలాలు సృష్టిస్తున్నాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు&period; దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన కత్తి దాడి ని ఖండించారు&period; ప్లాన్ ప్రకారం వ్యూహాత్మకంగా ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై…

Read more

ర్యాలీకి పెద్ద ఎత్తున విద్యార్థులు

<p>గుంటూరులో వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు&period; ర్యాలీకి పెద్ద ఎత్తున విద్యార్థులు&period; హాజరై చిందులు వేశారు&period; సీఎం జగన్ మాస్కులతో జగన్ వల్లే విద్య అంటూ ఫ్లకార్డులు ప్రదర్శన చేశారు&period; మంచి నీళ్ళు ఇవ్వలేదని విద్యార్థినిలు ఆవేదన వ్యక్తంచేశారు&period;…

Read more

హింసించిన ఆ ఇద్దరు ఐపీఎస్‌లుపై చర్యలు – రఘురామ లేఖ

<p>ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు&period; తనపై కస్టోడియల్‌ హింసకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు&period; తనను హింసించిన వారిలో ఇద్దరు ఐపీఎస్‌లు ఉన్నారని వివరించారు&period; పీవీ సునీల్‌ కుమార్‌&comma; పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు హింసించారని…

Read more

రాహువు-కేతువు… స్వరభానుడేనా

<p>సూర్య&comma;చంద్ర గ్రహణాల గురించి రుగ్వేదంలో ప్రస్తావన కనిపిస్తుంది&period; రుగ్వేదం ప్రకారం రాక్షసుడైన స్వరభానుడు&period;&period; రాహువు-కేతువులుగా ఎలా మారాడో పూర్తిగా శీదికరించబడింది&period; దేవతలు&comma; రాక్షసులు క్షీరసాగరాన్ని అమృతం కోసం మధనం చేసినప్పుడు హలాహలం&comma; కల్పవృక్షం&comma; కామధేనువు&comma; మహాలక్ష్మీ&comma;చంద్రుడు&comma; ధన్వంతరి&comma; అమృతం ఉద్బవించాయని మనకు…

Read more

తెలంగాణలో మరో బ్యారేజీలో లీకేజీ కలకలం

<p>తెలంగాణలోని మరో బ్యారేజీలో లీకేజీ కలకలం సృష్టిస్తోంది&period; ఇటీవలే మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడం&comma; బ్యారేజీ గోడలకు బీటలు రావడం తెలిసిందే&period; à°ˆ ఘటన మరువక ముందే మరో బ్యారేజీలో లీకేజీ ఏర్పడింది&period; బ్యారేజ్ గేట్లు మూసేసినా à°•à°¿à°‚à°¦ నుంచి…

Read more

కేసీఆర్ మరోసారి రాజశ్యామల యాగం

<p>అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి రాజశ్యామల యాగాన్ని తలపెట్టారు&period; ఈరోజు నుంచి 3 రోజుల పాటు యాగం కొనసాగనుంది&period; విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి ఆధ్వర్యంలో à°ˆ యాగం జరుగుతోంది&period; à°ˆ తెల్లవారుజామున 3 à°—à°‚à°Ÿà°² బ్రహ్మ…

Read more

ఆవుల శాలపై పెద్దపులి దాడి

<p>శ్రీకాకుళం జిల్లాలలో కొన్ని రోజులుగా పెద్దపులి సంచరిస్తోంది&period; ఇచ్చాపురం నియోజకవర్గం లోని మండలాల్లోని ప్రజలు భయభ్రాంతులకు గురౌతున్నారు&period; కంచిలి మండలంలోని మండపల్లి గ్రామంలో à°’à°• ఆవుల శాలపై పెద్దపులి దాడి చేసి à°’à°• ఆవును చంపింది&period; ఉదయం రైతు వచ్చి చూడగా…

Read more