ఏపీ వైద్య ఆరోగ్య శాఖ

<p>à°¡à°¿à°Žà°‚à°‡ పరిధిలో నెప్రాలజీ &comma;యూరాలజీ &comma; రేడియాలజీ&comma; కార్డియాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ల భర్తీ&period; కాంట్రాక్టు విధానంలో కన్సల్టెంట్ స్పెషలిస్ట్ డాక్టర్ల నియామకం&period; ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది&period; సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు&comma; పలాస కిడ్నీ రీసెర్చ్…

Read more

అసిస్టెంట్ ప్రోఫెసర్ ఆత్మహత్య..

<p>మచిలీపట్నం జనశక్తి నగర్ లో పామర్తి సునీల్ కుమార్ &lpar;32&rpar; యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకి పాల్పడ్డారు&period; మైలవరంలోని లక్కిరెడ్డి బాలి రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ à°—à°¾ పని చేస్తున్న పామర్తి సునీల్ కుమార్ ఇంజనీరింగ్ చదువుకున్న యువకుడి…

Read more

భారీ దొంగతనం..పట్టుబడ్డ నిందితులు..

<p>పశ్చిమగోదావరి జిల్లా తణుకులో à°—à°¤ నెలలో జరిగిన భారీ దొంగతనం కేసును పోలీసులు చేదించారు&period; కేసుకు సంబంధించి ఇద్దరు ప్రధాన నిందితులను అరెస్టు చేసి వారి నుంచి సుమారు 9 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు&period; కేసు వివరాలను జిల్లా…

Read more

ఆంధ్రాలో తెలంగాణ మద్యం..

<p>అనాసాగరం గ్రామంలో తెలంగాణ మద్యం డంప్ ను నందిగామ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు&period; వివరాల్లోకి వెళితే నందిగామ శివారు అనాసాగరం గ్రామ సమీపంలోను బెరేతుల నాగమణి అనే మహిళ నిర్మానుష్య ప్రాంతంలో భూమిలో సొరంగంల గుంత తీసి à°† గుంతలో తెలంగాణా…

Read more

ఒక రాష్ట్రంగా – ఆంధ్ర రాష్ట్రంగా ఉండాలన్న బొల్లా

<p>వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు&period; వినుకొండ పట్టణంలోని వైయస్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ముందుగా అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి…

Read more

స్కూల్లో మత ఘర్షణలు..

<p>పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మొగల్తూరు మండలం ఈశ్వర పబ్లిక్ స్కూల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది&period; నరసాపురం మండలం తూర్పుతాళ్లు గ్రామంలో ఈశ్వర కాన్వెంట్ ముందు అయ్యప్ప స్వాములు&comma; ఆర్&period;ఎస్&period;ఎస్ కార్యకర్తలు ఆందోళనకు పాల్పడ్డారు&period; అయ్యప్ప మాల వేసుకున్నందుకు విద్యార్థి నాగ మనోహర్ ను…

Read more

స్టాక్ మార్కెట్లులో భారీ నష్టాలు

<p>దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి&period; బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 283 పాయింట్లు నష్టపోయి 63&comma;591 వద్ద స్థిరపడింది&period; 90 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 18&comma;989 వద్ద ముగిసింది&period; ఇక నిఫ్టీ బ్యాంక్ 109 పాయింట్లు నష్టపోయింది&period; బ్యాంకింగ్&comma; ఆటోషేర్లు ఎక్కువగా…

Read more

చాక్లెట్లకు ఆశ పడొద్దు.. బిర్యానీ తినండి..

<p>కామారెడ్డి నియోజకవర్గంపైనే రాష్ట్రం మొత్తం చర్చ జరుగుతోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు&period; బిక్కనూరు సభలో కేటీఆర్‌ మాట్లాడుతూ&period;&period; సీఎం కేసీఆర్‌ ఎందుకు కామారెడ్డిలో పోటీ చేస్తున్నారని చర్చ జరుగుతోందన్నిరు&period; కామారెడ్డి రైతుల కలలు నెరవేర్చడానికే కేసీఆర్‌ పోటీ చేస్తున్నారని…

Read more

బ్ర‌హ్మోస్ మిస్సైల్‌..?

<p>బ్ర‌హ్మోస్ మిస్సైల్‌ ను à°®‌రోసారి ఇండియ‌న్ నేవీ ఇవాళ à°ª‌రీక్షించింది&period; బంగాళాఖాతంలో యుద్ధ నౌక నుంచి à°† క్షిప‌ణిని విజ‌à°¯‌వంతంగా à°ª‌రీక్షించారు&period; భార‌తీయ నౌకాద‌ళం దీనిపై ఇవాళ ప్ర‌à°•‌à°Ÿ‌à°¨ చేసింది&period; అన్ని à°²‌క్ష్యాల‌ను à°† మిస్సైల్ నేర‌వేర్చిన‌ట్లు నౌకాద‌à°³ ప్ర‌తినిధి à°¤‌à°¨…

Read more

చంద్రబాబు బెయిల్ కండిషన్స్‌పై సీఐడీ పిటిషన్‌

<p>టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్ కండిషన్స్‌పై సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును ఏపీ హైకోర్టు రిజర్వ్ చేసింది&period; సీఐడీ పిటిషన్‌పై ఈరోజు హైకోర్టులో విచారణకు రాగా… చంద్రబాబు తరపు న్యాయవాదాలు కౌంటర్ దాఖలు చేశారు&period; ఇరువైపులా వాదనలు…

Read more