ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో తెలంగాణ అభివృద్ధి

<p>జనగామ జిల్లా తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహమ్మద్ హలీ వరంగల్ కు వెళుతూ మధ్యాహ్నం జనగాంలో ఆగి రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న జమా మసీదులో ప్రార్థన చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్…

Read more

కరీంనగర్ బస్సు యాత్రపై కీలక వ్యాఖ్యలు

<p>దిశ&comma; వెబ్‌డెస్క్&colon; కాంగ్రెస్ అగ్రనేత&comma; ఎంపీ రాహుల్ గాంధీ కరీంనగర్ బస్సు యాత్రపై కరీంగనర్ ఎమ్మెల్యే&comma; మంత్రి గంగుల కమలాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు&period; రాహుల్ గాంధీని బలవంతంగా కరీంనగర్ తీసుకొచ్చారని&period;&period; కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో తెలియకుండానే ప్రచారానికి వచ్చారని…

Read more

ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ లీక్‌ అయి పేలుడు

<p>కాకినాడ జిల్లా యు&period;కొత్తపల్లి మండలంలోని à°“ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ లీక్‌ అయి పేలుడు సంభవించింది&period; గ్రామ ఉపసర్పంచ్ మామిడి మల్లిబాబు నివాసంలో వంట చేస్తుండగా పేలుడు సంభవించింది&period; à°ˆ ప్రమాదంలో 14 ఏళ్ల శ్రావణి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది&period; ౨౫…

Read more

సంఘాల హక్కుల సాధన కోసం తాడేపల్లిలో సమావేశం

<p>గుంటూరు జిల్లా తాడేపల్లిలో నూర్ బాషా&comma; ముస్లిం&comma; దూదేకుల సంఘాల హక్కుల సాధన కోసం తాడేపల్లిలో సమావేశ నిర్వహించారు&period; ఈనెల 29 à°¨ చలో గుంటూరు సింహగర్జనకు పిలుపు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చారు&period; 4 శాతం ఉన్న నూర్ బాషా సంఘాలను…

Read more

జగనన్న వాహన మిత్ర కార్యక్రమం

<p>ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం విద్యాధరపురంలో శుక్రవారం జగనన్న వాహన మిత్ర కార్యక్రమం ద్వారా 2&comma;75&comma; 931 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి పదివేల రూపాయలు చొప్పున 275&period;93 కోట్ల రూపాయలు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జమ చేయనున్న నేపద్యంలో…

Read more

చంద్రబాబు అరెస్ట్కురాజకీయ కక్ష్యాలే కారణం

<p>టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కక్ష కారణంగానే జరిగిందని కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతా మోహన్ అన్నారు&period; చంద్రబాబు అరెస్ట్ దుర్మార్గం అని&comma; చంద్రబాబు అమాయకుడని పేర్కొన్నారు&period; ఇది కావాలని చేసిన చర్యేనని తెలిపారు&period; చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం వెనుక…

Read more

చంద్రబాబు చేసిన కుంభకోణాలు ఒక్కొక్కటిగా బయటకు

<p>టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన కుంభకోణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని వైసీపీ ఎమ్మెల్యే&comma; మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు&period; స్కిల్ డెవలప్ మెంట్ లో చంద్రబాబు అవినీతికి పాల్పడినట్టు పక్కా ఆధారాలు ఉన్నాయని… అన్ని ఆధారాలతోనే చంద్రబాబును సీఐడీ…

Read more

ఏలూరు సమన్వయ కమిటీ సమావేశం ఏర్సాటు

<p>ఏలూరు జిల్లా ఏలూరు సమన్వయ కమిటీ సమావేశం ఏర్సాటు చేశారు&period; à°ˆ సమావేశంలో కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసి సమావేశాన్ని బాయికాట్ చేశారు&period; అనంతరం నియోజకవర్గంలోని రైతులకు సాగు నీరు అందించలేకపోతున్నాను అంటూ ఆవేదన…

Read more

అమిత్ షాకు సీఐడీ చీఫ్స పై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫిర్యాదు

<p>కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు సీఐడీ చీఫ్ సంజయ్‌పై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫిర్యాదు చేశారు&period; సర్వీస్ రూల్స్ అతిక్రమించి మరీ ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి తొత్తులా పని చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు&period; వైసీపీకి వత్తాసు పలుకుతున్న సీఐడీ…

Read more

శ్రీకాకుళంలో సరికొత్త మాస్టర్ ప్లాన్ సిద్దం

<p>శ్రీకాకుళం నగరపాలక సంస్ద సరికొత్త మాస్టర్ ప్లాన్ సిద్దం చేసిందన్నారు రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాధరావు &period; సామాన్య ప్రజలకు అన్ని విధాల à°ˆ మాస్టర్ ప్లాన్ ఉపకరిస్తుందన్నారు&period; సామాన్యులకు అనుకూలంగా ఉండే విదంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు&period; భవన నిర్మాణాల…

Read more