చంద్రబాబునాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్

<p>టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్నారు&period; ఆయన కస్టడీ&comma; బెయిల్&comma; మధ్యంతర బెయిల్ పిటిషన్లపై కోర్టుల్లో విచారణ సాగుతోంది&period; à°ˆ క్రమంలో ఆంధ్రప్రదేశ్ కీలక నిర్ణయం తీసుకుంది&period; ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం…

Read more

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా సైకిల్ యాత్ర

<p>టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎమ్మెస్ రాజు ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నారు&period; అనంతపురం నుంచి మంగళగిరి వరకు చేపట్టిన à°ˆ సైకిల్ యాత్ర నెల్లూరు జిల్లా దుత్తలూరుకు చేరుకుంది&period; సైకిల్ యాత్రకు స్థానిక…

Read more

నారా లోకేష్ యువగళం పాదయాత్ర వాయిదా

<p>నారా లోకేష్ యువగళం పాదయాత్ర నిరవధికంగా వాయిదా పడింది&period; తొలుత శుక్రవారం మొదలు పెట్టాలని నిర్ణయించారు&period; రాత్రి 8 à°—à°‚à°Ÿà°² 15 నిమిషాలకు ముహుర్తం కూడా నిర్ణయించారు&period; కనీసం రెండు నుంచి మూడు కిలోమీటర్లు నడవాలని తోలుత తీర్మానించారు&period; à°† తర్వాత…

Read more

నరసరావుపేట లో విషాదం

<p>పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం గోనెపూడిలో విషాదం జరిగింది&period; ఏడుమంగళం వాగులో పడి&comma; ఇద్దరు పిల్లలు మృతి చెందారు&period; మృతులు మణికంఠ&comma;<br &sol;>నవీన్ కుమార్ à°—à°¾ గుర్తించారు&period; మృతులు మణికంఠ వయస్సు 10 సంవత్పరాలు&comma; నవీన్ వయస్సు 8 సంవత్సరాలుగా బంధువులు…

Read more

ఏషియన్‌ గేమ్స్‌లో పతకాలు సాధించిన ఏపీ క్రీడాకారులు

<p>ఏషియన్‌ గేమ్స్‌లో పతకాలు సాధించిన ఏపీ క్రీడాకారులు కోనేరు హంపి&comma; బి&period;అనూష&comma; జ్యోతి యర్రాజీ సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ను కలిశారు&period; క్రీడాకారులు వారు సాధించిన పతకాలను సీఎంకు చూపించారు&period; à°ˆ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ అంతర్జాతీయ…

Read more

బోయకొండ గంగమ్మకు మంత్రి పెద్ది రెడ్డి పట్టు వస్త్రాలు

<p>చిత్తూరు జిల్లా శరన్నవరాత్రులలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు&period; మంత్రికి ఆలయ అధికారులు చౌడేపల్లిలో శ్రీ బోయకొండ గంగమ్మకు మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు&period; పూర్ణకుంభంతో స్వాగతం పలికారు&period;<br &sol;>అనంతరం అమ్మవారికి…

Read more

చంద్రబాబునాయుడుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఎక్స్ వేదిక

<p>తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సామాజిక అనుసంధాన ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు&period; ఢిల్లీలో చక్రం తిప్పిన వ్యక్తి ఇప్పుడు బెయిల్ పైన బయటకు వస్తే సత్యాన్ని&comma; ధర్మాన్ని&comma; న్యాయాన్ని బతకనిస్తారా&quest; అని…

Read more

తెలంగాణ ఉద్యమ నేతలంతా తిరిగి బీఆర్ఎస్ లో చేరుతున్నారని మంత్రి కేటీఆర్

<p>తెలంగాణ ఉద్యమ నేతలంతా తిరిగి బీఆర్ఎస్ లో చేరుతున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు&period; జిట్టా బాలకృష్ణారెడ్డి&comma; మామిళ్ల రాజేందర్ లు ఈరోజు బీఆర్ఎస్ లో చేరారు&period; à°ˆ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… యుద్ధాలు చేయాల్సి వచ్చినప్పుడల్లా జిట్టా తోడుగా ఉన్నారని కొనియాడారు&period;…

Read more

సీఎం కేసీఆర్ గజ్వేల్ కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం

<p>సీఎం కేసీఆర్ ఇవాళ సొంత నియోజకవర్గం గజ్వేల్ కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు&period; à°ˆ సందర్భంగా ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలవబోతోందో తమ అంచనాలు వెల్లడించారు&period; త్వరలో జరిగే ఎన్నికల్లో తనకు తెలిసినంతవరకు బీఆర్ఎస్…

Read more

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచార పర్యటనలు

<p>కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో ఎన్నికల ప్రచార పర్యటనలు చేపడుతున్నారు&period; నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ లో జరిగిన సభలో పాల్గొన్నారు&period; అనంతరం తెలంగాణలో దొరల పాలనకు చరమగీతం పాడి&comma; ప్రజా తెలంగాణకు ప్రతిష్టాపన చేద్దామని పిలుపునిచ్చారు&period; ఇక్కడి ప్రజలతో తనకున్నది…

Read more