ఏషియన్‌ గేమ్స్‌లో పతకాలు సాధించిన ఏపీ క్రీడాకారులు

Asian Games

Advertisements

&NewLine;<p>ఏషియన్‌ గేమ్స్‌లో పతకాలు సాధించిన ఏపీ క్రీడాకారులు కోనేరు హంపి&comma; బి&period;అనూష&comma; జ్యోతి యర్రాజీ సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ను కలిశారు&period; క్రీడాకారులు వారు సాధించిన పతకాలను సీఎంకు చూపించారు&period; ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ అంతర్జాతీయ వేదికలపై తెలుగు వారి ఖ్యాతిని నిలబడినందుకు చాలా ఆనందంగా ఉందని క్రీడాకారులను అభినందించారు&period; జాతీయ&comma; అంతర్జాతీయ క్రీడలలో పతకాలు సాధించిన క్రీడాకారులను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని సీఎం జగన్ అన్నారు&period; క్రీడలకు మరింతగా ప్రాధాన్యతనిస్తూ సీఎం వైఎస్‌ జగన్‌ స్పోర్ట్స్‌ పాలసీ ప్రకారం క్రీడాకారులకు ఇచ్చే నగదు పురస్కారాన్ని విడుదల చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సింగపూర్లో ఏడో రోజు కొనసాగుతున్న ఏపీ మంత్రుల పర్యటన

విశాఖలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనకు సిద్ధం..

గజపతినగరంలో అదుపులేని ఇసుక అక్రమ రవాణా ..