63
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని నల్లమల్ల అటవీ ప్రాంతం అగ్ర్లపెంట ,అప్పాపుర్, రాంపూర్ పెంటలో కొత్తగా ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషను తనిఖీ చేసిన ఎన్నికల సాధారణ పరిశీలకుడు సతీష్ కుమార్, వ్యయ పరిశీలకులు భీరారామ్ చౌదరి మరియు ఎన్నికల సిబ్బంది పాల్గొనడం జరిగింది.