కారు ఢీకొని వృద్ధుడు మృతి

An old man died after being hit by a car

Advertisements

&NewLine;<p>చిత్తూరు జిల్లా లోని పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో కుక్కల దొడ్డి వద్ద ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరిని కారు ఢీకొనడంతో వృద్ధుడు మృతి మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి&comma; స్థానికుల సహాయంతో గాయపడిన వ్యక్తిని పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు&comma; వీరి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఢిల్లీలో యూఎస్-ఇండియా న్యూక్లియర్ సదస్సులో మంత్రి లోకేష్‌.

రాయల్ ఎన్ ఫీల్డ్ భారీ ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్..

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..