కారు ఢీకొని వృద్ధుడు మృతి.

car

Advertisements

&NewLine;<p>చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు మండలం చిత్తూరు పలమనేరు రహదారి భూతల బండ క్రాస్ వద్ద శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది&comma;సీఐ చంద్రశేఖర్ కథనం మేరకు&comma; గంగవరం మండలం కీలపట్ల గ్రామానికి చెందిన మునస్వామి రెడ్డి &lpar;70ఏళ్ళు&rpar; పశువులు మేపుకుంటూ రోడ్డు దాటే క్రమంలో కర్ణాటక నుండి తిరుపతి వెళుతున్న బ్రీజా కారు ఢీకొంది&comma; దీంతో వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందగా పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..