అనకాపల్లి ఎంపీ సీటు పై కన్నేసిన జనసేన…

Anakapalli MP seat

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>విశాఖ&lpar;Visaka&rpar;&comma; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రధాన రాజకీయ పార్టీల నుంచి ఎవరెవరు పోటీచేస్తారు అనేదాని మీద అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి&period; ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే&period; ఈ కూటమిలో బీజేపీ కూడా దాదాపు చేరబోతుంది&period; మరోవైపు తెలుగుదేశం&comma; జనసేన పార్టీలు ఏయే సీట్లలో పోటీ చేయాలో కసరత్తు జరుగుతున్నది&period; అనకాపల్లి MP సీటు తమదే అంటూ జనసేన పార్టీ నేతలు దీమా వ్యక్తం చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p style&equals;"font-size&colon;13px">Follow us on &colon;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>పొత్తులో భాగంగా జిల్లాలోని ఏకైక లోక్‌సభ&lpar;lok sabha&rpar; స్థానం అనకాపల్లి నుంచి పోటీ చేయడానికి ఇరుపార్టీల నేతలు ఆసక్తి చూపుతూ&comma; టికెట్‌ తమకు కేటాయించాలని పార్టీ అధినేతలను కోరుతున్నారు&period; వైసీపీ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతతో పాటు తాము కూటమిగా పోటీ చేస్తుండడంతో వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ స్థానాన్ని కచ్చితంగా గెలుచుకుంటామని టీడీపీ&comma; జనసేన నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు&period; అయితే ఏ పార్టీ పోటీ చేయాలన్న దాని పై రాష్ట్ర స్థాయిలో ఇరు పార్టీల అగ్రనేతలు ఇంత వరకు ఒక నిర్ణయానికి రాలేదు&period; తన కుమారుడు&comma; ఐటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయ్‌కు అనకాపల్లి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇవ్వాలంటూ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు బహిరంగంగానే టీడీపీ అధినేత చంద్రబాబును కోరారు&period; అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో బైరా ఫౌండేషన్‌ ఛైర్మన్‌&comma; పారిశ్రామికవేత్త బైరా దిలీప్‌ చక్రవర్తి పేరు ఇటీవల తెరపైకి వచ్చింది&period; ప్రస్తుతం ఇతను ఇటు టీడీపీ&comma; అటు జనసేన సభ్యుడు కానప్పటికీ అనకాపల్లి సీటు ఏ పార్టీకి కేటాయిస్తే ఆ పార్టీలో చేరి పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">అనకాపల్లి ఎంపీ సీటు ఎవరికి&period;&period;&quest; &vert; Anakapalli MP seat<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>అనకాపల్లి పార్లమెంట్‌ స్థానం నుంచి జనసేన పార్టీ అధినేత పవణ్‌కల్యాణ్‌&lpar;Pawan kalyan&rpar; సోదరుడు&comma; ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె&period;నాగబాబు&lpar;Naga Babu&rpar; పేరు తెరపైకి వచ్చింది&period; గత వారం రోజుల నుంచీ ఆయన పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు ఆయా నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలు&comma; వైసీపీ ప్రభుత్వ వైఫల్యం గురించి మాట్లాడడమే కాకుండా టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి వస్తే ఆయా సమస్యలను పరిష్కరిస్తామని చెబుతున్నారు&period; దీంతో పొత్తులో భాగంగా అనకాపల్లి ఎంపీ సీటు జనసేనకు కేటాయిస్తారని&comma; నాగబాబు పోటీ చేస్తారని ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>పదిహేను సంవత్సరాల క్రితం సినీ నటుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరపున ఆయన బావమరిది&comma; నిర్మాత అల్లు అరవింద్‌ అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేశారు&period; అప్పటి కాంగ్రెస్‌&comma; టీడీపీ అభ్యర్థులకు గట్టి పోటీ ఇచ్చిన ఆయన 2&comma;94&comma;183 ఓట్లతో &lpar;28 శాతం&rpar; మూడో స్థానంలో నిలిచారు&period; నాటి ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి సబ్బంహరి విజయం సాధించిన విషయం తెలిసిందే&period; మళ్లీ ఇప్పుడు చిరంజీవి తమ్ముడు పవన్‌కల్యాణ్‌ స్థాపించిన జనసేన పార్టీ తరపున పోటీకి సోదరుడు నాగబాబు పేరు తెరపైకి వస్తోంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">తాజా వార్తల<&sol;a><&sol;strong> à°•ోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-medium-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-68&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;2nd-rank&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-68&sol;amp&sol;" alt&equals;"ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం&period;">ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">01&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి&period; ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-60&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Uppal&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-60&sol;amp&sol;" alt&equals;"హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం&period;">హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">01&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది&period; చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-67&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;PK-2&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-67&sol;amp&sol;" alt&equals;"జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం&period;">జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">01&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఏపీ డిప్యూటీ సీఎం&comma; జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు&comma; సేనా గళం &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.