అతిరథ మహారధుల సమక్షంలో “అనన్య” ప్రీ – రిలీజ్ ఈవెంట్…

Ananya pre release event

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h4 class&equals;"wp-block-heading">&&num;8216&semi;అనన్య'&lpar;Ananya&rpar; అద్భుత విజయం సాధించాలని అభిలాష &colon; <&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>జయరామన్&comma; చందన&comma; తోషి అలహరి&comma; ప్రజ్ఞ గౌతమ్&comma; అరవింద్&comma; సుమన్ ముఖ్య తారాగణంగా ప్రసాద్ రాజు బొమ్మిడి దర్శకత్వంలో… శ్రీ సిద్ధి ధాత్రి మూవీ క్రియేషన్స్ పతాకం ప్రారంభ చిత్రంగా జంధ్యాల ఉమా నాగ à°¶à°¿à°µ గంగాధర శర్మ నిర్మించిన విభిన్న కథా చిత్రం &&num;8220&semi;అనన్య&&num;8221&semi;&period; హర్రర్ నేపథ్యంలో కుటుంబ ప్రేమ కథాచిత్రంగా రూపొందిన ఈ చిత్రం సెన్సార్ తో సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 22à°¨ విడుదల కానుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ నేపధ్యంలో &&num;8220&semi;అనన్య&&num;8221&semi; ప్రి రిలీజ్ వేడుకను హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లో ఘనంగా నిర్వహించారు&period; ఈ వేడుకలో ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ నటుడు సుమన్&comma; యువ కథానాయకుడు సందీప్ మాధవ్&comma; నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి తుమ్మల ప్రసన్న కుమార్&comma; ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ&comma; ప్రముఖ దర్శకనిర్మాత సాయి వెంకట్&comma; విశ్రాంత న్యాయమూర్తి మాల్యాద్రి&comma; శ్రీనివాస్ బోగిరెడ్డి&comma; యువ దర్శకుడు అఫ్జల్ తోపాటు యూనిట్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు&period; &&num;8220&semi;అనన్య&&num;8221&semi; అద్భుత విజయం సాధించాలని ఈ సందర్భంగా అతిధులు అభిలషించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Instagram<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">YouTube<&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a><&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఏలూరు జిల్లా&comma; జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న &&num;8220&semi;అనన్య&&num;8221&semi; అన్ని వర్గాల ప్రేక్షకులను కచ్చితంగా అలరించి తమ &&num;8220&semi;శ్రీ సిద్ధి ధాత్రి మూవీ క్రియేషన్స్&&num;8221&semi;కు శుభారంభాన్నిస్తుందని నిర్మాత జంధ్యాల ఉమా నాగ à°¶à°¿à°µ గంగాధర శర్మ పేర్కొన్నారు&period; సెన్సార్ సభ్యుల ప్రశంసలు దండిగా అందుకుని&comma; ఈనెల 22à°¨ వస్తున్న &&num;8220&semi;అనన్య&&num;8221&semi; ప్రేక్షకుల ఆదరాభిమానాలు సైతం పుష్కలంగా పొందుతుందనే నమ్మకం ఉందని దర్శకుడు ప్రసాద్ రాజు బొమ్మిడీ తెలిపారు&period; తమ చిత్రం ట్రైలర్ రిలీజ్ చేసి&comma; ఆల్ ది బెస్ట్ చెప్పిన హీరో శ్రీకాంత్ కు దర్శక నిర్మాతలు ధన్యవాదాలు తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>ఇది చదవండి &colon; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film&sol;young-hero-akash-who-opened-rc-trendsetters-fashion-store&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ ఫ్యాషన్ స్టోర్ ను ప్రారంభించిన యంగ్ హీరో ఆకాష్…<&sol;a><&sol;em><&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film&sol;young-hero-akash-who-opened-rc-trendsetters-fashion-store&sol;amp&sol;"><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సీతా శ్రీనివాస్&comma; శివాని శర్మ&comma; చక్రవర్తి&comma; జబర్దస్త్ అప్పారావు&comma; పొట్టి చిట్టిబాబు&comma; సుజాత&comma; క్రాక్ శ్రీమణి ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి పి&period;ఆర్&period;ఒ&colon; ధీరజ్ &&num;8211&semi; అప్పాజీ&comma; డాన్స్&colon; బ్రదర్ ఆనంద్ &&num;8211&semi; బాలు&comma; మాటలు&colon; హరికృష్ణ &&num;8211&semi; వెంకట రమణ బొమ్మిన&comma; ఫైట్స్&colon; దేవరాజ్&comma; పాటలు&colon; త్రినాధ్ మంతెన &&num;8211&semi; నవీన్ విల్లూరి&comma; మ్యూజిక్&colon; త్రినాద్ మంతెన&comma; కెమెరా&colon; ఎ&period;ఎస్&period;రత్నం&comma; ఎడిటింగ్&colon; నందమూరి హరి&comma; సహ నిర్మాత&colon; బుద్ధాల సత్యనారాయణ&comma; సమర్పణ&semi; శ్రీమతి జంధ్యాల రత్న మణికుమారి&comma; నిర్మాత&colon; జంధ్యాల ఉమా నాగ à°¶à°¿à°µ గంగాధర శర్మ&comma; కథ &&num;8211&semi; స్క్రీన్ ప్లే &&num;8211&semi; దర్శకత్వం&colon; ప్రసాద్ రాజు బొమ్మిడి&excl;&excl;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">ఫిల్మ్ న్యూస్<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-medium-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-76&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Peddi&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-76&sol;amp&sol;" alt&equals;"చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ &OpenCurlyQuote;పెద్ది’&period;&period; ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు&period;">చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ &OpenCurlyQuote;పెద్ది’&period;&period; ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">18&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ &OpenCurlyQuote;పెద్ది’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మరో &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-75&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Film-1&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-75&sol;amp&sol;" alt&equals;"ఘనంగా జరిగిన &OpenCurlyQuote;కళాంకి భైరవుడు’ టీజర్ లాంచ్&period;">ఘనంగా జరిగిన &OpenCurlyQuote;కళాంకి భైరవుడు’ టీజర్ లాంచ్&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">18&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">కళాంకి భైరవుడు ఓ విభిన్నమైన గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన మిస్టికల్ థ్రిల్లర్&period; చేతబడులు&comma; క్షుద్ర పూజలు&comma; &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-74&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Film&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-74&sol;amp&sol;" alt&equals;"&OpenCurlyQuote;ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వి&period; వి&period; వినాయక్&period;">&OpenCurlyQuote;ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వి&period; వి&period; వినాయక్&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">13&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్ మీద వడ్డే నవీన్ హీరోగా&comma; నిర్మాతగా రూపొందించిన &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><em><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;em><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఘనంగా జరిగిన ‘కళాంకి భైరవుడు’ టీజర్ లాంచ్.

‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వి. వి. వినాయక్.