26
కాకినాడ జిల్లా జగ్గంపేట రౌండ్ …
ఐదోవ రౌండ్ మూసేసరికి 14548 వేల ఓట్లు మెజారిటీతో దూసుకుపోతున్న సైకిల్..
రౌండ్లు ప్రకారం మెజారిటీ వివరాలు..
మొదటి రౌండు – 3551
రెండో రౌండ్ -2155
మూడో రౌండ్ -3794
నాలుగవ రౌండు-3794
ఐదవ రౌండ్-1889