Andhra Pradesh

తెలుగు రాష్ట్రాల్లో చల్లబడిన వాతావరణం.

<p>తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లగా మారింది&period; బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌&comma; తెలంగాణలో రాబోయే 24 గంటల్లో అక్కడక్కడా ఉరుములు&comma; మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది&period; కోస్తాంధ్ర&comma; యానాం ప్రాంతాల్లో గంటకు 40…

Read more

DSCపై చర్చకు రావాలని ‘X’లో జగన్‌కు మంత్రి లోకేశ్ సవాల్.

<p>మెగా డీఎస్సీ ప్రక్రియపై వస్తున్న ఆరోపణలపై చర్చించేందుకు అసెంబ్లీకి రావాలని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మంత్రి నారా లోకేశ్ &&num;8216&semi;ఎక్స్&&num;8217&semi; &lpar;X&rpar; వేదికగా సవాల్ విసిరారు&period; జగన్ సమాధానం కోసం రెండో రోజూ ఎదురుచూస్తున్నానని&comma; ప్రెస్‌మీట్‌లు కాకుండా దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని…

Read more

డీఎస్సీ నియామకాల్లో డీవియేషన్ లేదు.

<p>మెగా డీఎస్సీ నియామకాల్లో ఎలాంటి డీవియేషన్ జరగలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు&period; ప్రతిభ&comma; మెరిట్ కమ్ రోస్టర్ విధానంలో అత్యంత పారదర్శకంగా 15&comma;941 ఉపాధ్యాయ ఉద్యోగాలను 148 రోజుల్లోనే భర్తీ చేశామని తెలిపారు&period; అసెంబ్లీలో మెగా డీఎస్సీపై జరిగిన చర్చలో…

Read more

డీఎస్సీపై ఏపీ శాసనమండలిలో టీడీపీ–వైసీపీ మాటల యుద్ధం.

<p>ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి&period; 20 వరకు నాలుగు రోజుల పాటు సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం షెడ్యూల్ ఖరారు చేసింది&period; ప్రజా సమస్యలు&comma; ప్రభుత్వ పథకాల అమలు&comma; రాష్ట్ర ఆర్థిక పరిస్థితి&comma; పాలనకు సంబంధించిన అంశాలపై చర్చకు అవకాశం ఉంది&period;…

Read more

అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

<p>ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు&period; స్వర్ణాంధ్ర–2047 థీమ్‌తో రాయపూడిలోని పరేడ్ గ్రౌండ్ వేదికగా జరిగిన 80à°µ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు&period;సీడ్ యాక్సెస్ రోడ్డు…

Read more

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.

<p>అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో à°ˆ నెల 25à°¨ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు&period; కనేకల్-1&comma; కనేకల్-2 పేర్లతో ఏర్పాటు చేయబోయే పవన విద్యుత్ ప్రాజెక్టులకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు&period; మంత్రి పర్యటన నేపథ్యంలో…

Read more

అమరావతిని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయడమే లక్ష్యం.

<p>ఏపీ రాజధాని అమరావతి అంటే ఇక గ్రాఫిక్స్ కాదు&&num;8230&semi; గ్రౌండ్‌లో కనిపిస్తున్న రియాలిటీ&period; రాజధాని రోడ్లపై రయ్‌మంటూ దూసుకెళ్లే వాహనాలకు మరో కొత్త మార్గం సిద్ధమైంది&period; రాజధాని రవాణా వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే à°ˆ-3 సీడ్ యాక్సెస్ రోడ్డు రెండో దశతో…

Read more

విజయవాడ నుంచి కాశీకి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం.

<p>ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరో కీలక విమాన కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చింది&period; విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పవిత్ర కాశీ నగరం వారణాసికి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి&period; కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు à°ˆ సర్వీసులను…

Read more

ఆగస్టు చివరి నాటికి నల్లమల సాగర్‌కు వెలిగొండ జలాలు.

<p>ఆగస్టు చివరి నాటికి పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు తొలి విడత పనులు పూర్తి చేసి నల్లమల సాగర్‌కు నీటిని విడుదల చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు&period; మార్కాపురం కలెక్టరేట్‌లో వెలిగొండ…

Read more

ఏపీ సీఎం చంద్రబాబుతో కాన్పూర్ ప్రతినిధుల భేటీ.

<p>ఫ్యామిలీ ఎంపవర్మెంట్ మిషన్‌పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో ఐఐటీ కాన్పూర్ ప్రతినిధులు సమావేశమయ్యారు&period; అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ&comma; అభివృద్ధి కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా చేరేలా చర్యలు తీసుకోవడంపై సమావేశంలో చర్చించారు&period; పేద కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా…

Read more