చిత్తూర్ జిల్లా వికోట లో 59 సంవత్సరాలుగా శ్రీ వీరాంజనేయ స్వామి పుస్తకాలకు సేవ జరుగుతుంది. ప్రతి పుష్పలకి సేవలో సుమారు 50వేల మంది భక్తులు పాల్గొంటారు. ఇదే క్రమంలో ఈరోజు నిర్వహిస్తున్న పుష్ప పల్లకి సేవలో సుమారు 60 వేలకు పైగా జన సమీకరణ చేశారు. పుష్ప పల్లకి సేవా వాహనాన్ని పలమనేరు ఎమ్మెల్యే వెంకట గౌడ నడుపుతున్నారు. సదరు సన్నివేశాన్ని చిత్రీకరించేందుకు ఏబీఎన్ ఒక పత్రిక రిపోర్టర్ వెళ్ళాడు. ఆ రిపోర్టర్ వెళ్లకూడదు అంటూ పెద్ద పంజాని ఎస్సై అడ్డుకున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
అక్కడే ఉండి గమనించిన వికోట వాసి సదర వ్యక్తి అతను కూడా రిపోర్టర్ సర్ అని తెలుపగా అతనిపై విచక్షణారహితంగా చెవిలో రక్తం వచ్చేలా చితకబాదాడు. విషయం తెలుసుకున్న తెలుగు తమ్ములు అంబేద్కర్ కూడలిలో రోడ్డుపై బైఠాయించి న్యాయం చేయాలని రాస్తారోకో ధర్నా నిర్వహించారు. స్థానిక సీఐ ఎంత సర్ది చెప్పిన వినే పరిస్థితుల్లో లేరు. చివరికి సంఘటన స్థలానికి చేరుకున్న పలమనేరు డి.ఎస్.పి పరిస్థితి ఉద్రిక్తతంగా ఉండడంతో పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. అక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తలపై ఇలాంటి చాట్ చేసిన పోలీసులపై మండిపడ్డ టీడీపీ నాయకులు చివరికి అతనిపై చర్యలు తీసుకుంటామని డిఎస్పి హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించుకున్నారు.
ఇది చదవండి: జనంలోకి జనసేన కార్యక్రమం..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి