తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, వైసీపీ ప్రభుత్వంలో మాజీ సలహాదారుగా పనిచేసిన ఎస్.రాజీవ్ కృష్ణ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీ పార్టీలో చేరారు. ఉండవల్లి నివాసంలో రాజీవ్ కృష్ణతో పాటు పలువురు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు
పసుపు కండువా కప్పుకున్నారు. ఈ సందర్బంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. బూతులకు, అసభ్యకర పోస్టులకు వైసీపీ పార్టీ ఒక మోడల్ అని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలతో ఆ పార్టీ 11 స్థానాలకు పడిపోయిందని గుర్తు చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు లేకపోయినా ప్రజాసమస్యల పరిష్కారమే ఏకైక అజెండాగా పనిచేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
- వైసీపీ కి గుడ్ బై చెప్పిన మాజీ సలహాదారు S రాజీవ్ కృష్ణతూర్పు గోదావరి జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, వైసీపీ ప్రభుత్వంలో మాజీ సలహాదారుగా పనిచేసిన ఎస్.రాజీవ్ కృష్ణ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీ పార్టీలో చేరారు. ఉండవల్లి నివాసంలో రాజీవ్…
- ముగిసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విచారణఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విచారణ ముగిసింది. జూబ్లీహిల్స్ పోలీసులు ఆయన్ను సుదీర్ఘంగా విచారించారు. విచారణ అనంతరం పోలీస్ స్టేషన్ ఎదుట మీడియాతో మాట్లాడారు. పోలీసులు అడిగిన ప్రశ్నలు అన్నింటికీ సమాధానం…
- పదేండ్లలో మూతపడ్డ 5 వేల పాఠశాలలుపదేళ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యారంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకలకు ఆయన హాజరయ్యారు. గత పదేండ్లలో మూతపడ్డ 5 వేల పాఠశాలలు,…
- ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచనఅల్పపీడనం ప్రభావంతో వాతావరణశాఖ ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన తెలిపింది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని…
- పోసాని అరెస్ట్ కాయమేనా … ?సినీ నటుడు పోసాని కృష్ణ మురళిపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. టీటీడీ పాలకమండలి చైర్మన్ బీఆర్ నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసాని కృష్ణ మురళిపై నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్ లో కేసు…
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి