Guntur

అరవింద బాబు మీడియా సమావేశం….

<p>పల్నాడు జిల్లా నరసరావుపేటలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఇన్చార్జ్ చదలవాడ అరవింద బాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు&period; à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ&&num;8230&semi; యువగళం పాదయాత్ర టీడీపీ శ్రేణుల్లో జోష్ నింపింది అన్నారు&period; పాదయాత్రలో పాల్గొన్న ప్రతి కార్యకర్తకి…

Read more

బ్రహ్మానంద రెడ్డి హాట్ కామెంట్స్….

<p>వైసిపి ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టిన దాడులు నిర్వహించిన పారిపోమని టిడిపి ఓట్లను తొలగించడం&comma; ఓట్లు వేయకుండా అడ్డుకోవాలని ప్రయత్నించడం అప్రజాస్వామికమని ఆయన అన్నారు&period; పల్నాటి ప్రజలు టిడిపి పార్టీని ఆదరించారని ప్రజలు కష్టాల్లో ఉన్నారని వారికి టిడిపి పార్టీ…

Read more

మీకు అండగా నేను ఉంటా….

<p>బాపట్ల పట్టణము 33à°µ వార్డులో à°—à°¤ 70 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న వారిని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అధికారులు వచ్చి స్థానికులతో ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ స్థలం అని వారిని ఖాళీ చేయాలనీ చెప్పటం తో అక్కడి ప్రజలకు ఏంచెయ్యాలో అర్ధం కావడం…

Read more

బాపట్ల ప్రాజెక్ట్ అంగన్వాడీల ధర్నా రసాభాసా..

<p>లక్ష పైచిలుకు ఉన్న అంగన్‌వాడీల పట్ల ఎందుకంత నిర్లక్ష్యం&period;&period; అంగన్వాడీలను విమర్శ చేసే ప్రతి ఒక్కరి ఇంట్లో మహిళలలు ఉన్నారనే విషయం గుర్తు పెట్టుకోండి&period;&period; జగన్మోహన్‌రెడ్డి కోసం నాడు గెలిపించిన వారిలో మేము కూడా ఉన్నాము&period;&period; ఇప్పుడు సమస్యల పరిష్కారం కోసం…

Read more

సలార్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం..

<p>పల్నాడు జిల్లా&period;&period; నరసరావుపేటలో విజేత సినిమా థియేటర్లో సందడి నెలకొంది&period; హీరో ప్రభాస్ నటించిన సలార్ మూవీ సక్సెస్ సందర్భంగా&comma; ప్రభాస్ అభిమానులు థియేటర్లలో సందడి చేశారు&period; సలార్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేసి&comma; టపాసులు కాల్చారు&period; హీరో ప్రభాస్ అభిమానులు మాట్లాడుతూ……

Read more

నవవధువు ఆత్మహత్య ..

<p>పల్నాడు జిల్లా నరసరావుపేటలో దారుణం చోటు చేసుకుంది&period; స్థానిక రామిరెడ్డిపేటలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన నవవధువు చల్లా శిల్ప&lpar;19&rpar;&comma; నవ వధువు శిల్ప చిత్తూరు జిల్లా&comma; డెక్కలి మండలం వెమ్ములూరు గ్రామం&period;&period; భర్త వెంకటేష్ ది నెల్లూరు జిల్లా వెంకటగిరి&comma; వెంకటేష్…

Read more

ముగింపు సభ నవశకానికి నాంది…

<p>యువగళం పాదయాత్ర సభ దిగ్విజయం అయిన సందర్భంగా టిడిపి కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విలేకరుల సమావేశం నిర్వహించారు&period; à°ˆ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభ నవశకానికి నాంది…

Read more

మహమ్మద్ నజీర్ మీడియా సమావేశం…

<p>గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ మహమ్మద్ నజీర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు&period; à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్న విజయనగరం జిల్లాలో జరిగినటువంటి విజయోత్సవ సభ ఐదు కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆశలకు à°’à°• నవశకంగా మారినటువంటి పరిస్థితులను…

Read more

హల్ చల్ చేస్తున్న ఫాతిమా ఫ్లెక్సీలు..

<p>గుంటూరు తూర్పు నియోజక వర్గంలో వైసీపీ కొత్త పుంతలు తొక్కుతోంది&period; స్థానిక ఎమ్మెల్యే ముస్తఫా వుండగానే ఎమ్మెల్యే అభ్యర్ధి నూరి ఫాతిమా అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి&period; సీఎం జగన్ మోహన్ రెడ్డికు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ గుంటూరు పట్టణం లో హల్…

Read more

బాపట్లలో మొట్టమొదటి బెలూన్ థియేటర్…..

<p>బాపట్ల పట్టణంలోని సూర్యలంక రోడ్డులో హర్ష ఎంటర్టైన్మెంట్&comma; పిక్చర్ టైం వారి బెలూన్ థియేటర్ను ఈరోజు బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి చేతుల మీదుగా ప్రారంభించారు&period; à°ˆ సందర్భంగా కోన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని 120 సీట్ల సామర్థ్యం à°—à°²…

Read more