బాపట్లలో మొట్టమొదటి బెలూన్ థియేటర్…..

First Balloon Theater in Bapatla

Advertisements

&NewLine;<p>బాపట్ల పట్టణంలోని సూర్యలంక రోడ్డులో హర్ష ఎంటర్టైన్మెంట్&comma; పిక్చర్ టైం వారి బెలూన్ థియేటర్ను ఈరోజు బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి చేతుల మీదుగా ప్రారంభించారు&period; ఈ సందర్భంగా కోన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని 120 సీట్ల సామర్థ్యం గల బెలూన్ థియేటర్ బాపట్ల లో పెట్టడం చాలా సంతోషదాయకం అని అన్నారు&period; ఈ థియేటర్ అత్యధిక టెక్నాలజీతో పనిచేస్తుందని ఇలాంటి టెక్నాలజీ గల థియేటర్లు మరెన్నో బాపట్ల జిల్లాలో రావాలని ఆయన అన్నారు&period; థియేటర్ యజమాని కొల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశంలో వేరే రాష్ట్రాల్లో బెలూన్ థియేటర్లు చూసి మాకు కూడా బాపట్ల జిల్లా కొత్తగా వచ్చిన తరుణంలో పర్యాటకులు అత్యధిక సంఖ్యలో పాల్గొనే&comma; సూర్యలంక రోడ్డులోని మెయిన్ రోడ్డుకు ఆనుకొని మా సొంత స్థలంలో థియేటర్ పెడితే బాగుంటుందని&comma; ఆ థియేటర్ కూడా కొత్త టెక్నాలజీతో బెలూన్ థియేటర్ పెట్టాలని మేము అందరి సహకారంతో బెలూన్ థియేటర్ బాపట్లలో పెట్టామని&comma; ఈ బెలూన్ థియేటర్ను బాపట్లలోని ప్రేక్షకులందరూ ఆదరించాలని ఆయన అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్