Guntur

ప్రభుత్వ పాలన పై ఆలపాటి ఆగ్రహం..

<p>వైసిపి పాలనకు చరమగీతం పాడేందుకే తెలుగుదేశం &&num;8211&semi; జనసేన పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నాయని గుంటూరు జిల్లా టిడిపి నాయకులు తెలిపారు&period; నారా లోకేష్ పాదయాత్ర విజయవంతమైందని ఆలపాటి రాజా తెలిపారు&period; టిడిపికి పోస్ట్ మార్టం చేయాలని మంత్రి అంబటి మాట్లాడుతున్నారని&period;&period; పోస్ట్…

Read more

ఎవరిని ఎం చేయాలన్న వాళ్ళ ఒక్కరికే సాధ్యం…

<p>నవరత్నాలు &&num;8211&semi; పేదలందరికి ఇళ్ళు కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా దాచేపల్లిలో రెండో విడత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు&period; à°ˆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల శాసనసభ్యులు కాసు&period; మహేష్ రెడ్డి హాజరయ్యారు&period; à°ˆ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే…

Read more

చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ సమావేశం…

<p>తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడితో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సమావేశం ముగిసింది&period; ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో à°ˆ సమావేశం 3 à°—à°‚à°Ÿà°² పాటు సాగింది&period; జగన్ ప్రభుత్వంపై లోతైన విశ్లేషణతో ప్రశాంత్ కిశోర్ à°“ నివేదికను చంద్రబాబుకు అందించారు&period;…

Read more

నంది నాటకోత్సవాలు

<p>22à°µ నంది నాటకోత్సవాలను గుంటూరులో ప్రారంభించామన్నారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ&period; అంతరిస్తున్న ప్రాచీన కళలపరిరక్షణ కోసం à°ˆ నాటకోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు&period; బలిజేపల్లి లక్ష్మీకాంతం పుట్టినరోజు సందర్భంగా à°ˆ కళాప్రాంగణానికి బలిజేపల్లి లక్ష్మీకాంతం కళాప్రాంగణంగా నామకరణం చేశామన్నారు&period; మొదటిసారి à°—à°¾ కళాకారులకు ఏసీ…

Read more

నీ దగ్గర డబ్బులు లేకపోతే…మేము అడుక్కొని ఇస్తాం

<p>బాపట్ల జిల్లాలో 12à°µ రోజు అంగన్వాడీలు నిరసన చేశారు&period; బాపట్ల ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో బస్సులు&comma; కార్లు తుడుస్తూ భిక్షాటన చేశారు&period; కార్లు&comma; బస్సులు తుడిచి భిక్షాటన చేసిన డబ్బులను సీఎం జగన్ à°•à°¿ పంపిస్తామని అన్నారు&period; ప్రభుత్వం దగ్గర డబ్బులు…

Read more

ఘనంగా క్రిస్మస్ కార్నివాల్ వేడుకలు..

<p>చెరుకుపల్లి మండలం పొన్నపల్లి గ్రామంలో à°—à°² ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో క్రిస్మస్ కార్నివాల్ వేడుకలు ఘనంగా నిర్వహించారు&period; కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ పైన ఏడుకొండల రెడ్డి పాల్గొని విద్యార్థులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసారు&period; à°ˆ…

Read more

జగన్ మాటలు వింటుంటే జబర్దస్త్ షో లో బిల్డప్ బాబాయ్ గుర్తొస్తాడు – లోకేష్

<p>ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోమారు తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు&period; జగన్‌ మాటలను దగ్గరగా చూస్తే జబర్దస్ షోలోని బిల్డప్ బాబాయి గుర్తొస్తారని పేర్కొన్నారు&period; ఆయన మాటలు కోటలు దాటుతాయని&comma; పనులు మాత్రం…

Read more

గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్న చిరుత

<p>పల్నాడు జిల్లా&comma; దాచేపల్లి మండలం బట్రుపాలెం గ్రామంలో చిరుత సంచారం కలకలం రేపుతుంది&period; పొలాల మధ్య చిరుతపులి తిరుగుతుండడంతో&period; అటవీశాఖ అధికారులకు బట్రుపాలెం గ్రామస్థులు సమాచారం అందించారు&period; రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు చిరుత సంచారంపై నిఘా పేట్టారు&period; ఇక గ్రామంలో…

Read more

యశస్విని అక్రమ అరెస్ట్ కేసు పై టీడీపీ నిరసన జ్వాలలు

<p>గుంటూరు సీఐడీ కార్యాలయం ఎదుట టిడిపి నేతల ఆందోళన&period; బొడ్డులురి యశశ్విని అక్రమ అరెస్ట్ అంటూ నినాదాలు&period; అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ à°—à°¾ విధులు నిర్వహిస్తున్న యశస్విని&period; తల్లికి అనారోగ్యంతో హైదరాబాద్ à°•à°¿ విచ్చేసిన యశస్విని&period; à°—à°¤ కొంత కాలంగా ప్రభుత్వం…

Read more

క్రీస్తు సందేశం మానవాళికి ఆదర్శం….

<p>ఏసుక్రీస్తు సందేశం ప్రపంచ మానవాళికి ఆదర్శమని తెలుగుదేశం పార్టీ మాచర్ల నియోజకవర్గ ఇన్చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు&period; శుక్రవారం మాచర్ల పట్టణంలోని నరిసిటీ కళ్యాణ మండపంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు&period; à°ˆ సందర్భంగా సంఘ…

Read more