క్రీస్తు సందేశం మానవాళికి ఆదర్శం….

In charge Julakanti Brahma Reddy

Advertisements

&NewLine;<p>ఏసుక్రీస్తు సందేశం ప్రపంచ మానవాళికి ఆదర్శమని తెలుగుదేశం పార్టీ మాచర్ల నియోజకవర్గ ఇన్చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు&period; శుక్రవారం మాచర్ల పట్టణంలోని నరిసిటీ కళ్యాణ మండపంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు&period; ఈ సందర్భంగా సంఘ కాపరులు ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ కేకును కట్ చేశారు&period; ఈ సందర్భంగా బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ తోటి వారితో ప్రేమ దయతో కలిగి ఉండాలని క్రీస్తు సందేశం ప్రతి ఒక్కరూ ఆచరిస్తే కల్మషాలు విభేదాలు లేని సమాజాన్ని నిర్మించవచ్చని అన్నారు&period; ఈ కార్యక్రమంలో పాస్టర్లు&comma; దైవజనులు&comma; తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు&comma; కార్యకర్తలు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.