వైభవోపేతంగా ఉత్తర ద్వార దర్శనం

Mukkoti Ekadashi

Advertisements

&NewLine;<p>ఎన్టీఆర్ జిల్లా మైలవరం&comma; భక్తుల కు ఎంతో ప్రీతిపాత్రమైన ముక్కోటి ఏకాదశి ని పురస్కరించుకొని మైలవరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఉత్తర ద్వారదర్శనం లో కనువిందు చేసారు&period; తెల్లవారుజామున నుండి భక్తులు స్వామి వారిని ఉత్తర ద్వారదర్శనం లో వీక్షించేందుకు బారులు తీరారు&period; దర్శనం నిమిత్తం వచ్చే భక్తుల కు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేసి తీర్ద ప్రసాదాలు అందజేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

అనంతపురంలో పవన విద్యుత్‌ ప్రాజెక్టులకు శ్రీకారం.

వైభవంగా గోదావరి పుష్కరాలు.