mukkoti yekadasi

వేములవాడ లో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు

<p>రాజన్న సిరిసిల్ల జిల్లా&comma; తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి&period; సుప్రభాత సేవ అనంతరం స్వామివారికి ప్రాతఃకాల పూజ నిర్వహించిన ఆలయ అర్చకులు ఉత్సవ మూర్తులను పల్లకి సేవ లో…

Read more

వైభవోపేతంగా ఉత్తర ద్వార దర్శనం

<p>ఎన్టీఆర్ జిల్లా మైలవరం&comma; భక్తుల కు ఎంతో ప్రీతిపాత్రమైన ముక్కోటి ఏకాదశి ని పురస్కరించుకొని మైలవరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఉత్తర ద్వారదర్శనం లో కనువిందు చేసారు&period; తెల్లవారుజామున నుండి భక్తులు స్వామి వారిని ఉత్తర ద్వారదర్శనం లో వీక్షించేందుకు…

Read more