ఎవరిని ఎం చేయాలన్న వాళ్ళ ఒక్కరికే సాధ్యం…

The second phase is the distribution program of houses

Advertisements

&NewLine;<p>నవరత్నాలు &&num;8211&semi; పేదలందరికి ఇళ్ళు కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా దాచేపల్లిలో రెండో విడత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు&period; ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల శాసనసభ్యులు కాసు&period; మహేష్ రెడ్డి హాజరయ్యారు&period; ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కాసుకి లబ్ధిదారులైన మహిళలు ఘన స్వాగతం పలికారు&period; అనంతరం ఎమ్మెల్యే కాసు దాచేపల్లి పట్టణ పరిధిలో నూతనంగా 1300 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు&period; త్వరలోనే ఇళ్ల నిర్మాణానికి అవసరమయ్యే నిధుల మంజూరుకు కృషి చేస్తానని తెలిపారు&period; ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలని పట్టణంలో సొంత ఇల్లు లేని వారికి కచ్చితంగా ఇళ్ల పట్టాలు ఇస్తామని వారు తెలిపారు&period; కులం&comma; మతం రాజకీయం కాదు&comma; మీకు మంచి చేసామా లేదా అని ఆలోచించండి అని అన్నారు&period; పని చేసే ఎమ్మెల్యే కావాలా లేదా పనికిమాలిన ఎమ్మెల్యే కావాలా అని అలోచించి రానున్న ఎన్నికలలో ఓటేయండి అని ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తెలిపారు&period; చరిత్ర సృష్టించాలన్న&comma; దాన్ని తిరగరాయాలన్న అది ఒక్క ఆంధ్ర రాష్ట్ర అక్క చెల్లెమ్మలకే సాధ్యం అని అన్నారు&period; రాబోయే ఎన్నికల్లో మళ్ళీ గురజాల ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధిస్తానని ఎమ్మెల్యే కాసు ధీమా వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్