Guntur

దాచేపల్లి లో నూతనంగా ప్రారంభమైన షాది ఖానా…

<p>పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలో కోటి రూపాయలతో నూతనంగా నిర్మించిన షాది ఖానాను నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్దేవరాయలు &comma; ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి &comma; మాజీ ఎమ్మెల్సీ టీజీవి కృష్ణారెడ్డి ప్రారంభించారు&period; కార్యక్రమంలో భాగంగా ముందుగా అతిధులకు…

Read more

రైతులకు అండాదండ గా చంద్ర బాబు పర్యటన…

<p>ఉమ్మడి గుంటూరు జిల్లాలో మాజీ ముఖ్య మంత్రి చంద్ర బాబు పర్యటన&period; రెండు రోజుల పాటు పర్యటన చేయనున్న చంద్ర బాబు&period; పంట పొలాలను పరిశీలన &comma;రైతుల తో సమావేశం&period; ప్రభుత్వం నష్ట పరిహారం à°Žà°‚à°¤ మేర ఇవ్వనుంది&period; à°Žà°‚à°¤ మేర…

Read more

రేపు బాపట్లకు రానున్న చంద్రబాబు..

<p>తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు &lowbar; నారా చంద్రబాబు నాయుడు&lowbar; శుక్రవారం బాపట్ల పర్యటన à°•à°¿ రాబోతున్నారు&period; శుక్రవారం మధ్యహ్నం 3 à°—à°‚à°Ÿà°² ప్రాంతంలో పిట్టలవానిపాలెం మండలం&comma; మంతెనవారి పాలెం గ్రామం లో బాపట్ల నియోజకవర్గం లో ప్రవేశించి అనంతరం బాపట్ల…

Read more

రేపు బాపట్లలో పర్యటించనున్న చంద్రబాబు..

<p>మిచౌంగ్ తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులను పరామర్శించి&comma; పంట పొలాలు పరిశీలిస్తారు&period; బాపట్ల తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వేగేశన నరేంద్ర వర్మ మీడియాతో మాట్లాడుతూ&period;&period; మిచౌంగ్ తుఫాను ప్రభావంతో బాపట్ల జిల్లా తీవ్రంగా నష్టపోయింది&period; బాపట్ల పట్టణంలో పారిశుధ్యం అధ్వాన్నంగా…

Read more

భారీ వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం – సిపిఎం రాష్ట్ర కార్యదర్శి

<p>తుఫాను ప్రభావానికి బాపట్ల జిల్లాలో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు&period; భట్టిప్రోలు మండలంలో పర్యటించిన ఆయన పంట పొలాలను&comma;జగనన్న కాలనీలను పరిశీలించారు&period; తుఫాను వస్తుందని తెలిసి కూడా సరైన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలం…

Read more

నిరాశ్రయులైన వారికి ప్రభుత్వం అండగా ఉంటుంది.. మంత్రి

<p>తుఫాను కారణంగా నిరాశ్యులైన వారికి ప్రభుత్వం సాయం అందిస్తున్నదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ మేరుగు నాగార్జున అన్నారు&period; బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం ఐలవరం గ్రామంలోని తుఫాన్ ప్రభావంతో నిరాశ్యులైన పలువురికి నిత్యవసరకులు&comma; 25 కిలోల బియ్యాన్ని…

Read more

నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి.. రామాంజనేయులు

<p>పత్తిపాడు నియోజకవర్గంలో కాకుమాను&comma; వట్టిచెరుకూరు మండలంలో వేలాది ఎకరాల్లో వరి పైరు వేయటం జరిగిందని&comma; పంట చేతికి వచ్చే సమయంలో తుపాను రావటంతో రైతు పూర్తిగా నష్టపోయారు&period; మెట్టపైలు అయినా సెనగ&comma; పొగకు&comma; మిర్చి రైతు పూర్తిగా నష్టపోయారని తెలిపారు&period; తుఫాను…

Read more

తుపాను ప్రభావం..భారీగా పంట నష్టం

<p>తుపాను నష్టంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ముఖ్యమంత్రి బుధవారం వీక్షణ సమావేశం ద్వారా సమీక్షించారు&period; సహాయక చర్యలు తక్షణమే చేపట్టాలని బాపట్ల జిల్లా కలెక్టర్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించారు&period; ముందుగా జిల్లాలో పరిస్థితిపై రాష్ట్ర ముఖ్యమంత్రి వివరాలు à°…à°¡à°¿à°—à°¿…

Read more

రోడ్డుమీదికి పొంగిన వాగు నీరు..

<p>పల్నాడు జిల్లా వినుకొండ మండలం పిట్టంబండ ఉమ్మడివరం మధ్య ప్రవహిస్తున్న కుంకేరవాగు నీరు పొంగి రోడ్డుమీదికి రావడం వల్ల వినుకొండ మిద నుండి ప్రకాశం జిల్లా అద్దంకి&comma; ఒంగోలు మీదుగా వెళ్ళే రహదారిని నిలుపదలచేసి కుర్చేడు&comma; దర్శి మీదుగా వాహనాలను మళ్ళించారు&period;…

Read more

మిర్చి రైతులను ఆదుకోండి..

<p>ఆరుగాలం అష్టకష్టాలు పడి పండించిన పంట చేతికొచ్చే వేళ మిచౌంగ్ తుపానుతో తుడిచి పెట్టుకుపోయింది&period; మిరప దిగుబడులు బాగున్నాయని&comma; ఈసారి నాలుగు డబ్బులు వస్తే ఎంతో కొంత అప్పులు తీరుతాయన్న తరుణంలో వర్షాలతో మిర్చి రైతుల ఆశలు గల్లంతయ్యాయి&period; వివరాల్లోకి వెళితే…

Read more