Guntur

ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా

<p>మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు&period; అదేవిధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికీ రాజీనామా చేసినట్లు తెలిపారు&period; ఎమ్మెల్యే పదవికి స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా చేసిన ఆర్కే స్పీకర్‌ కార్యాలయానికి వెళ్లి సభాపతి కార్యదర్శికి à°†…

Read more

చిరు వ్యాపారులపై పోలీసుల జులుం…

<p>చిరు వ్యాపారాల పైన జులుం ప్రదర్శిస్తున్న దాచేపల్లి నగర పంచాయతీ కమిషనర్ మరియు పోలీసులు&period; అక్రమంగా రాత్రి సమయంలో తమ వ్యాపారాల మొత్తాన్ని కాళీ చేయించారంటు దాచేపల్లి లో కార్మికుల ఆందోళన&period; పల్నాడు జిల్లా దాచేపల్లి కోట్ల బజారుకు వెళ్ళే దారికి…

Read more

కన్నాను అడ్డుకున్న పోలీసులు….

<p>బాబు షూరిటీ &&num;8211&semi; భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ&period; లక్ష్మీనారాయణ ని పర్మిషన్ లేదని ఎస్సై అనడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలయ్యింది&period; ఇంటింటికి తిరగటానికి పర్మిషన్ ఎందుకని కన్నా అడిగారు&period; 50 సంవత్సరాల నుంచి…

Read more

గుంటూరులో భారీ ఎత్తున ఆటో ర్యాలీ

<p>టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర 3వేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్నారు&period; à°ˆ సందర్భంగా గుంటూరులో భారీ ఎత్తున ఆటోల ర్యాలీ చేపట్టారు టీడీపీ సీనియర్ నేత&comma; టీడీపీ కార్య నిర్వాహక కార్యదర్శి మన్నవ మోహన కృష్ణ&period;…

Read more

ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పగలగొట్టిన దుండగులు..

<p>గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ పెదనందిపాడు మండలం వరగాని మూలమలుపు వద్ద ఓల్డ్ మద్రాస్ రోడ్డు పక్కన ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగలు పగలగొట్టారు&period; à°ˆ మూల మలుపు వద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్ట చేయకముందు రోజుకు…

Read more

జగన్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం – మంత్రి నాగార్జున

<p>వ్యవసాయమే దండగ అన్న చంద్రబాబు ఏ మొహం పెట్టుకొని రైతులను పరామర్శించడానికి వచ్చావని&period; రైతులను పరామర్శించేందుకు వచ్చిన నువ్వు కులమతాల పేరుతో ప్రశాంతంగా ఉన్న మా డెల్టా ప్రాంతానిక తగాదాలు పెడతావా అని మంత్రి నాగార్జున మండిపడ్డారు&period; ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి…

Read more

బాధ్యత లేని సీఎం.. జగన్ పై రెచ్చిపోయిన చంద్ర బాబు

<p>పొలాలు&comma; కాల్వలు కలిసిపోయాయి&comma; బంగాళదుంపకి …ఉల్లిపాయకి తేడా తెలియని సీఎం ఎన్నుకున్నాం&period; సాగు నీటి కాలవ&comma; మురుగు కాల్వ à°•à°¿ తేడా తెలియని ముఖ్యమంత్రి ఉన్నారు&period; పంటలు నష్టపోతే బీమా నగదు ఇవ్వాలి&period; 16 మంది రైతులకు మాత్రమే భీమా కట్టారు&period;…

Read more

రైతులని నిండా ముంచిన జగన్ ఒక రైతు ద్రోహి – చంద్రబాబు

<p>గుంటూరు జిల్లా&comma; పెదనందిపాడు రైతు చెప్పిన సమస్యలు విన్న చంద్రబాబు&period; తుఫాన్ కారణంగా పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని&comma; రైతులు కనీసం అధికారులు పట్టించుకోలేదని రైతుల ఆరోపణ&period; తుఫాన్ విషయంలో ప్రభుత్వం వైఫల్యం ఉంది&period; గుంటూరు&comma; కృష్ణా జిల్లాలో తుఫాన్ వస్తుంటాయి&period; పట్టిసీమ…

Read more

ఈరోజు ఉన్న ఓటు రేపు ఉంటుందో లేదో…!

<p>పల్నాడు జిల్లా కలెక్టర్ ని కలిసిన టీడీపీ నేతలు జివి ఆంజనేయులు&comma; జూలకంటి బ్రమ్మారెడ్డి&comma; చదలవాడ అరవింద్ బాబు జిల్లాలో ఓట్ల అవకతవకలపై కలెక్టర్ à°•à°¿ ఫిర్యాదు&&num;8230&semi;&period;&period;<&sol;p>&NewLine;<p><strong>మాజీ ఎమ్మెల్యే జివి ఆంజనేయులు మాట్లాడుతూ<&sol;strong><&sol;p>&NewLine;<p>BLO à°² మీద వైసీపీ నేతలు ఒత్తిడి చేసి…

Read more

గుంటూరులో ప్లెక్సీల లొల్లి..

<p>గుంటూరు జిల్లా పెదనందిపాడు మండల కేంద్రంలో తెలుగు తమ్ముళ్ల మధ్య పెక్సీల వివాదం&period; ఈరోజు చంద్రబాబు నాయుడు వస్తున్న సందర్భంగా తెలుగు తమ్ముళ్లు పెక్సీలు కట్టే విషయంలో రెండు వర్గాలుగా విడిపోయి మాది సెంటర్లో ఉండాలి&comma; మాది సెంటర్లో ఉండాలని ఘర్షణకు…

Read more