Guntur

సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తల ధర్నా..

<p>అంగన్వాడి వర్కర్స్ సమస్యలు పరిష్కారం కోసం సెంటర్స్ క్లోజ్ చేసి సమ్మె చేశారు&period; రేపల్లె ప్రాజెక్ట్ ఆఫీస్ వద్ద శిబిరం ఏర్పాటు చేసుకొని ఏపి అంగన్వాడి వర్కర్స్&comma; హెల్పర్స్ యూనియన్ సిఐటియు ధర్నా చేశారు&period; à°ˆ సదర్భంగా అంగన్వాడీ వర్కర్స్&comma; అండ్…

Read more

ఇదెక్కడి దిక్కుమాలిన ప్రభుత్వం…..

<p>పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం&comma; మానుకొండవారిపాలెంలో తుఫాన్ కు దెబ్బతిన్న శనగ&comma; పొగాకు&comma; మిరప&comma; వరి కల్లాలను తెదేపా రాష్ట్ర బృందంతో కలిసి మాజీమంత్రి&comma; తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు పరిశీలించారు&period; అనంతరం రైతుల నుంచి వివరాలు à°…à°¡à°¿à°—à°¿…

Read more

అంగన్వాడీల జీతాలు పెంపు పై ప్రభుత్వంతో చర్చలు విఫలం

<p>పల్నాడు జిల్లా గురజాలలో అంగన్వాడీలకు జీతాలు పెంపు పై ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో నేటి నుంచి అన్ని అంగన్వాడీ సెంటర్ల మూసివేసి ఆందోళన కార్యక్రమం చేపట్టారు&period; ముందుగా స్థానిక ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద నుండి గురజాల రెవిన్యూ డివిజన్ కార్యాలయం…

Read more

నాదెండ్ల మనోహర్ అరెస్ట్ ను ఖండిస్తున్నా…

<p>జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు&period; à°ˆ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ టైకూన్ జంక్షన్ పరిశీలనకు వచ్చిన నాదెండ్ల మనోహర్ ను అక్రమంగా అరెస్టు…

Read more

ఇన్చార్జిల మార్పుపై అసంతృప్తి సెగలు…

<p>గుంటూరు జిల్లాలో ఏడు నియోజకవర్గాల ఇన్చార్జిల మార్పుపై అసంతృప్తి సెగలు&period; ఇన్చార్జిలో మార్పు పట్ల ఇప్పటికే నియోజకవర్గాల్లో సమావేశం చేస్తున్న ప్రస్తుత సిట్టింగ్ ఇంచార్జలు ఎమ్మెల్యేలు&period; భవిష్యత్తు కార్యాచరణ పై కార్యకర్తలతో సమావేశాలు&period; ఇప్పటికే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం లో ఎమ్మెల్యే…

Read more

అధికారంలోకి రాగానే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి….

<p>పల్నాడు జిల్లా గురజాల పట్టణంలోని 12 &comma; 13 వార్డులలో నిర్వహించారు&period; à°ˆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల మాజీ శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు హాజరయ్యారు&period; కార్యక్రమంలో భాగంగా యరపతినేనికి స్థానిక టీడీపీ &comma; జనసేన నాయకులు ఘన స్వాగతం పలికారు&period;…

Read more

చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా మల్లెల రాజేష్…

<h6 class&equals;”wp-block-heading”>కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మల్లెల రాజేష్ నాయుడు &lpar;Mallela Rajesh Naidu&rpar;<&sol;h6>&NewLine;<p><a href&equals;”https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;amp&sol;”>చిలకలూరిపేట<&sol;a> నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మల్లెల రాజేష్ నాయుడు పేరు ఖరారు చేస్తూ అధిష్టానం సోమవారం నాడు ప్రకటించింది&period; à°ˆ సందర్భంగా చిలకలూరిపేట…

Read more

డాక్టర్ గణేష్ కి రేపల్లె వైసీపీ టికెట్…

<p>ఈసారి ఎలాగైనా టిడిపి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ను ఓడించేందుకు నేరుగా సీఎం జగన్ రంగంలోకి దిగారు&period; రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణకు నియోజకవర్గంలో మంచి పేరు ఉన్నప్పటికీ గౌడ సామాజిక వర్గానికి దగ్గర కాలేకపోయారు&period; దీంతో రెండుసార్లు వైసిపి ఓటమి…

Read more

నాదెండ్ల మనోహర్ ను విడుదల చేయాలంటూ ధర్నా..

<p>తమ అథినేత నాదెండ్ల మనోహర్ ను విశాఖపట్నం టైకూన్ సెంటర్లో వైజాగ్ పోలీసులు నిర్భందించినందుకు తెనాలిలో జనసైనికులు&comma; వీరనారీమణులు&comma; తెదేపా సభ్యులు ఆందోళనకూ దిగి మార్కెట్ సెంటర్లో రాస్తారోకో చేసి థర్నాకు దిగారు&period; తర్వాత జనసేన PAC ఛైర్మన్ నాదెండ్ల మనోహర్…

Read more

నాదెండ్ల మనోహర్ అరెస్టు అక్రమం – వెంకట అప్పారావు

<p>ప్రజా సమస్యలపై ప్రశ్నించడానికి వెళ్తున్న పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ని అడ్డుకొని అరెస్టు చేయడం అక్రమం అని అన్నారు&period; వైజాగ్ ఎంపీ లేఅవుట్ వేశారు&period; దాన్ని à°•à°¿ అన్ని హంగులు సమకూర్చి అమ్ముకోవటానికి&comma; వాస్తు అడ్డు వచ్చినదాని రోడ్డు మూశారు&period; à°†…

Read more