అధికారంలోకి రాగానే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి….

Babu Surety - Future Guarantee Program

Advertisements

&NewLine;<p>పల్నాడు జిల్లా గురజాల పట్టణంలోని 12 &comma; 13 వార్డులలో నిర్వహించారు&period; ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల మాజీ శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు హాజరయ్యారు&period; కార్యక్రమంలో భాగంగా యరపతినేనికి స్థానిక టీడీపీ &comma; జనసేన నాయకులు ఘన స్వాగతం పలికారు&period; అనంతరం వారు గడప గడపకు వెళ్లి రేపు రాబోయే టీడీపీ ప్రభుత్వంలో అమలుచేసే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు&period; అనంతరం యరపతినేని శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహానాడు కార్యక్రమంలో భాగంగా మహిళలు కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని అందులో భాగంగానే సంవత్సరానికి 4 సిలిండర్లను అందిస్తున్నారని వారు తెలిపారు&period; దాంతో పాటు గురజాల నియోజకవర్గం మొత్తానికి రేపు అధికారంలోకి రాగానే మరొక సిలిండర్ కూడా ఇవ్వబోతున్నట్లు యరపతినేని తెలిపారు&period; జనసేన మరియు టిడిపి ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని వారు తెలిపారు&period; రేపు రాబోయే ఎన్నికల్లో టిడిపి మరియు జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని గెలిపించాలని వారు కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.