గుంటూరులో భారీ ఎత్తున ఆటో ర్యాలీ

massive auto rally

Advertisements

&NewLine;<p>టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర 3వేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్నారు&period; ఈ సందర్భంగా గుంటూరులో భారీ ఎత్తున ఆటోల ర్యాలీ చేపట్టారు టీడీపీ సీనియర్ నేత&comma; టీడీపీ కార్య నిర్వాహక కార్యదర్శి మన్నవ మోహన కృష్ణ&period; అధికార పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా లోకేష్ యువగలం పాదయాత్ర 3వేల కిలోమీటర్ల మైలు రాయికి చేరుకుందన్నారు&period; యువగళం పాదయాత్రకు ప్రజలు పూర్తి స్థాయిలో సంఘీభావం తెలుపుతున్నారన్నారు&period; లోకేష్ పాదయాత్రకు సంఘీభావంగా స్వచ్ఛందంగా ఆటోలు పాల్గొనటం చూస్తే టీడీపీ రాబోయే ఎన్నికల్లో విజయకేతనం ఖాయమనిపిస్తుందని తెలిపారు&period; రాష్ట్రంలో తెలుగుదేశానికి వస్తున్న ప్రజా ప్రభంజనానికి వైసీపీ నేతల గుండెల్లో వణుకు మొదలయిందంటూ విమర్శలు చేశారు&period; రాష్ట్రంలో సైకో పాలను కొనసాగుతున్న నేపథ్యంలో చంద్రబాబు రావాల్సిన అవసరం ఉందన్నారు&period; సైకో పాలనుకు ప్రజలు చరమగీతం పాడాలని కోరుతున్నామంటూ వ్యాఖ్యానించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"akbz7OJdDE"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;thieves-broke-hundi-locks-in-kanakadurga-temple&sol;amp&sol;">కనకదుర్గ గుడిలో హుండీ తాళాలు పగలగొట్టిన దొంగలు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కనకదుర్గ గుడిలో హుండీ తాళాలు పగలగొట్టిన దొంగలు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;thieves-broke-hundi-locks-in-kanakadurga-temple&sol;embed&sol;&num;&quest;secret&equals;cvQzONiyOP&num;&quest;secret&equals;akbz7OJdDE" data-secret&equals;"akbz7OJdDE" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"XLQNiThZEE"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;neloore&sol;mlas-visit-to-the-13th-division-of-the-city&sol;amp&sol;">నగరంలోని 13వ డివిజన్ లో ఎమ్మెల్యే పర్యటన<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;నగరంలోని 13వ డివిజన్ లో ఎమ్మెల్యే పర్యటన&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;neloore&sol;mlas-visit-to-the-13th-division-of-the-city&sol;embed&sol;&num;&quest;secret&equals;FgiqMr6KIL&num;&quest;secret&equals;XLQNiThZEE" data-secret&equals;"XLQNiThZEE" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..