gunturu

నేడు బహిరంగ సభకు సీఎం జగన్

<p><a href&equals;”https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;amp&sol;”>గుంటూరు <&sol;a>జిల్లా ఫిరంగిపురంలో సీఎం జగన్ ఇవాళ బహిరంగ సభ నిర్వహించనున్నారు&period; అత్యుత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు సేవా వజ్ర&comma; సేవా రత్న&comma; సేవా మిత్ర పురస్కారాలు అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు&period; à°ˆ నెల 22 వరకు అన్ని నియోజక…

Read more

పల్నాడు జిల్లాలో అగ్నిప్రమాదం..!

<p>పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది&period; కేసానుపల్లి గ్రామంలో అర్ధరాత్రి సమయంలో à°“ ఇంటిముందు నిలిపి ఉన్న ఆటోని గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు&period; అదే గ్రామానికి చెందిన షేక్ à°°à°«à±€ అనే వ్యక్తి ఆటో నడుపుకొని జీవనం…

Read more

రైల్వే స్థలంపై రైల్వేశాఖ నోటీసులు జారీ..!

<p>గుంటూరు జిల్లా&comma; తాడేపల్లి రైల్వే స్థలంలో నివాసం ఉంటున్న వారిని నివాస గృహాలు ఖాళీ చేయాలంటూ రైల్వేశాఖ నోటీసులు జారీ చేసింది&period; రైల్వే కట్ట నివాస ప్రాంత వాసులు తాడేపల్లి పట్టణంలో 40 సంవత్సరాల తరబడి ఉంటున్నారు&period; సుమారు 600 కుటుంబాలు…

Read more

గుంటూరు జిల్లాలో రెచ్చిపోతున్న కుక్కలు

<p>గుంటూరు జిల్లాలో కుక్కలు రెచ్చిపోతున్నాయి&period; పట్టణంలోని సంపత్ నగర్ లో రోడ్ పక్క నుంచి నడిచి వెళుతున్న ఆరు సంవత్సరాల లావణ్య శ్రీ అనే పాప పై కుక్కలు దాడి చేశాయి&period; సకాలంలో స్థానికులు స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది&period; కుక్కల…

Read more

సీఎం గో బ్యాక్ అంటూ విద్యార్థులు ర్యాలీ

<p>ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుతూ గుంటూరు జిల్లాలో స్టూడెంట్స్ కదం తొక్కారు&period; గుంటూరులో జగన్ పై పర్యటనపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నారు&period; సీఎంను కలవడానికి ర్యాలీ వెళ్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు&period; ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు&period; సీఎం…

Read more

రేపు గుంటూరులో సీఎం జగన్ పర్యటన

<p>గుంటూరు జిల్లాలో 26à°µ తేదీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తారని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు&period; సిఎం పాల్గొనే లయోలా స్కూల్ గ్రౌండ్ లో ఏర్పాట్లను పరిశీలించారు&period; ప్రభుత్వం తలపెట్టిన ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని సిఎం జగన్ ప్రారంభిస్తారని తెలిపారు&period;…

Read more

గుంటూరు వైసీపీ నేతల్లో కలవరం

<p>గుంటూరు జిల్లా తూర్పు నియోజకవర్గంలోని వైసీపీ నేతల్లో కలవరం నెలకొంది&period; గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మంత్రి విడుదల రజినికి ఇవ్వడంతో గుంటూరు తూర్పు లో మహిళకి సీటు ఇవ్వడం కష్టమేనని చర్చ జరుగుతుంది&period; అయితే ఇప్పటికే తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే తానే…

Read more

పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సీపీఎం ధర్నా

<p>గుంటూరు జిల్లా మంగళగిరి కార్పొరేషన్ కార్యాలయం వద్ద సీపీఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు ధర్నా నిర్వహించారు&period; ఎన్నో సంవత్సరాలుగా ఇళ్లు వేసుకొని నివాసం ఉంటున్న పేదలకు ప్రభుత్వం వెంటనే ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు&period; పేదలు ఎదుర్కొంటున్న…

Read more

గుంటూరులో భారీ ఎత్తున ఆటో ర్యాలీ

<p>టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర 3వేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్నారు&period; à°ˆ సందర్భంగా గుంటూరులో భారీ ఎత్తున ఆటోల ర్యాలీ చేపట్టారు టీడీపీ సీనియర్ నేత&comma; టీడీపీ కార్య నిర్వాహక కార్యదర్శి మన్నవ మోహన కృష్ణ&period;…

Read more

గుంటూరులో మహిళల మధ్య వివాదం..!

<p>గుంటూరు పట్టణం లో గాంధీ పార్కు సెల్పి పాయింట్ వద్ద మహిళల మధ్య వివాదం నెలకొంది&period; ఒకరిపై మరొకరు జుట్టు పట్టుకొని దాడి చేసుకున్నారు&period; ఇటీవల ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామ కృష్ణా రెడ్డి గాంధీ పార్కు నగర పాలక…

Read more