పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సీపీఎం ధర్నా

CPM dharna

Advertisements

&NewLine;<p>గుంటూరు జిల్లా మంగళగిరి కార్పొరేషన్ కార్యాలయం వద్ద సీపీఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు ధర్నా నిర్వహించారు&period; ఎన్నో సంవత్సరాలుగా ఇళ్లు వేసుకొని నివాసం ఉంటున్న పేదలకు ప్రభుత్వం వెంటనే ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు&period; పేదలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికార యంత్రాంగం&comma; అధికార పార్టీలు పట్టించుకోవడం లేదని విమర్శించారు&period; 30 వేల మంది ఇల్లు వేసుకుని నివాసం ఉంటున్నారని&comma; వారిలో పదివేల మందికి మాత్రమే ఇచ్చారన్నారు&period; మరో 20 వేల మంది ఇళ్ల పట్టాల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు&period; ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"y32w3Mrhgp"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;today-jagananna-foreign-education-blessing-funds-are-released&sol;amp&sol;">నేడు జగనన్న విదేశీ విద్యాదీవెన నిధులు విడుదల<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;నేడు జగనన్న విదేశీ విద్యాదీవెన నిధులు విడుదల&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;today-jagananna-foreign-education-blessing-funds-are-released&sol;embed&sol;&num;&quest;secret&equals;JeUqOY3SWy&num;&quest;secret&equals;y32w3Mrhgp" data-secret&equals;"y32w3Mrhgp" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"gi4UbhBB6V"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;urban-police-registered-a-case-against-keshav&sol;amp&sol;">కేశవ్ పై అర్బన్ పోలీసులు కేసు నమోదు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కేశవ్ పై అర్బన్ పోలీసులు కేసు నమోదు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;urban-police-registered-a-case-against-keshav&sol;embed&sol;&num;&quest;secret&equals;NAGEDFe5OH&num;&quest;secret&equals;gi4UbhBB6V" data-secret&equals;"gi4UbhBB6V" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్