పల్నాడు జిల్లాలో అగ్నిప్రమాదం..!

Auto

Advertisements

&NewLine;<p>పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది&period; కేసానుపల్లి గ్రామంలో అర్ధరాత్రి సమయంలో ఓ ఇంటిముందు నిలిపి ఉన్న ఆటోని గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు&period; అదే గ్రామానికి చెందిన షేక్ రఫీ అనే వ్యక్తి ఆటో నడుపుకొని జీవనం సాగిస్తుంటాడు&period; శుక్రవారం రాత్రి ఇంటికి వచ్చి ఇంటి ముందు నిలిపి ఉన్న ఆటోని గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి దగ్ధం చేశారు&period; బాధితుడు మాట్లాడుతూ నిన్న అర్ధరాత్రి రెండు గంటల సమయంలో పెట్రోలు పోసి&comma; ఎవరో తగలబెట్టారని బాధితుడు తెలిపారు&period; మంటలు చెలరేగే సమయంలో స్థానికలు సమాచారం ఇవ్వటంతో అక్కడకు చేరుకుని మంటలని అదుపు చేసినట్లు బాధితుడు తెలిపాడు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..

ఎన్నికల హామీల అమలు దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు..

మహిళా కానిస్టేబుల్‌ను ప్రేమ పేరుతో మోసం చేసిన ఎస్‌ఐ..