Petrol

రాష్ట్రంలో ఇంధన కొరత లేదని స్పష్టం చేసిన అసోసియేషన్.

<p>తెలంగాణ రాష్ట్రంలో ఇంధన కొరత ఉందనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది&period; à°—à°¤ కొన్ని రోజులుగా పెట్రోల్ బంకుల్లో ఇంధన కొరత ఉందనే వార్తలు ప్రచారం కావడంపై అసోసియేషన్ స్పందించింది&period; HPCL&comma; IOCL&comma;…

Read more

భారత్‎లో పవర్ పెట్రోల్ ధరలు పెంపు..

<p>ప్రీమియం పెట్రోల్‌ à°§à°° లీటర్‌కు రూ&period;2&period;35 పెరిగింది&period; దేశవ్యాప్తంగా వీటి ధరలను పెంచినట్లు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ప్రకటించింది&period; సాధారణ పెట్రోల్‌ ధరలు యథాతథంగా ఉన్నాయి&period; అలాగే&comma; బీపీసీఎల్‌ స్పీడ్‌&comma; ఐవోసీఎల్‌ ఎక్స్‌పీ95 ప్రీమియం పెట్రోల్‌ ధరలకు కూడా à°ˆ…

Read more

ఇరాన్‌తో యుద్ధంలో ఒంటరైపోయిన డొనాల్డ్‌ ట్రంప్‌.

<p>ఇరాన్‌పై యుద్ధం ప్రకటించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పెద్ద తప్పు చేశారా&period;&period;&quest; అంతర్జాతీయ సమాజంలో ఇప్పుడు అమెరికా ఒంటరైందా&period;&period;&quest; వీలైనంత త్వరగా యుద్ధం ఆపాల్సిన పరిస్థితికి ట్రంప్‌ చేరుకుంటున్నారా&period;&period;&quest; మధ్యప్రాచ్యంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే&period;&period; ఇదే ఖాయమనిపిస్తోంది&period; తనకు…

Read more

పాకిస్థాన్‌లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు సామాన్యులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.

<p>పాకిస్థాన్‌లో పెట్రోల్&comma; డీజిల్ à°§à°°à°² పెంపు సామాన్యులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది&period; ప్రభుత్వం ఇంధన ధరలను పెంచిన వెంటనే&comma; దేశంలోని ప్రధాన నగరాల్లోని రిటైల్ వ్యాపారులు నిత్యావసర వస్తువులు&comma; తినుబండారాల ధరలను అమాంతం పెంచేశారు&period; పాత ధరలకు కొనుగోలు చేసిన సరుకులపైనే…

Read more

భారత దౌత్య నీతి మరోసారి విజయవంతమైంది.

<p>పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా వాణిజ్య నౌకలపై భీకర దాడులు జరుగుతున్న వేళ భారత దౌత్య నీతి మరోసారి విజయవంతమైంది&period; ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర మార్గం హర్మూజ్ జలసంధి గుండా భారత చమురు నౌకల రాకపోకలకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది&period;…

Read more

ఇరాన్‌ అధికారికంగా హర్ముజ్‌ జలసంధిని మూసి వేసింది.

<p>ఇరాన్‌ అధికారికంగా హర్ముజ్‌ జలసంధిని మూసి వేసింది&period; నౌకలు దాటడానికి ప్రయత్నిస్తే తగలబెడతామని ఐఆర్‌జీసీ హెచ్చరించింది&period; ఇరాన్‌ చర్యతో హార్ముజ్‌ స్ట్రెయిట్ దగ్గర 700 లకు పైగా నౌకలు చిక్కుకుపోయాయి&period; వాటిలో 100 కంటైనర్‌ షిప్స్‌ ఉన్నాయి&period; మార్చి 1 à°µ…

Read more

పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ నేపథ్యంతో భారత్ లో చమురు నిల్వలపై ఆందోళన వ్యక్తమవుతోంది

<p>పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ నేపథ్యంతో భారత్ లో చమురు నిల్వలపై ఆందోళన వ్యక్తమవుతోంది&period; అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా à°ˆ యుద్ధం సుమారు నెలరోజులపాటు కొనసాగవచ్చని చెప్పడంతో&period;&period; చమురు నిల్వలపై ఆందోళన మరింత పెరిగింది&period; ప్రస్తుతం ఉన్న పెట్రోల్&comma; డీజిల్ నిల్వలు…

Read more

పల్నాడు జిల్లాలో అగ్నిప్రమాదం..!

<p>పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది&period; కేసానుపల్లి గ్రామంలో అర్ధరాత్రి సమయంలో à°“ ఇంటిముందు నిలిపి ఉన్న ఆటోని గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు&period; అదే గ్రామానికి చెందిన షేక్ à°°à°«à±€ అనే వ్యక్తి ఆటో నడుపుకొని జీవనం…

Read more