రేపు గుంటూరులో సీఎం జగన్ పర్యటన

cm jagan to kadapa

Advertisements

&NewLine;<p>గుంటూరు జిల్లాలో 26వ తేదీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తారని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు&period; సిఎం పాల్గొనే లయోలా స్కూల్ గ్రౌండ్ లో ఏర్పాట్లను పరిశీలించారు&period; ప్రభుత్వం తలపెట్టిన ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని సిఎం జగన్ ప్రారంభిస్తారని తెలిపారు&period; జిల్లాలో లక్షా 25 వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని&comma; గ్రామ&comma; మండల&comma; జిల్లా స్థాయిలో విజయం సాధించిన క్రీడాకారులు రాష్ట్రస్తాయిలో పాల్గొంటారని తెలిపారు&period; సీఎం పర్యటన నిమిత్తం భారీగా పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశామని ఎస్పీ అరీఫ్ హఫీజ్ అన్నారు&period; ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.