89
సెల్ ఫోన్ పేలి (Mobile Blast) 11 ఏళ్ల బాలికకు తీవ్రగా యాలైన ఘటన పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం ఎమ్మాజీగూడెంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. కుంచాల వెంకటేశ్వరరావు కుమార్తె వీరలక్ష్మి అయిదో తరగతి చదువుతోంది. శనివారం ఇంట్లో సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి వీడియోలు చూస్తుండగా పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఈ ప్రమాదంలో బాలిక కుడిచేతి రెండు వేళ్లు పూర్తిగా తెగిపోయాయి. వెంటనే 108కు సమాచారమిచ్చి గుంటూరు వైద్యశాలకు తరలించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం..రైతులెవరూ దళారులను నమ్మి మోసపోవద్దని, ధాన్యం తక్కువ ధరకు అమ్ముకోవద్దని, రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ధాన్యం సేకరించిన 24 గంటల్లోపే రైతుల ఖాతాల్లోకి సొమ్ము జమ చేస్తామని…
- మధ్యాహ్న భోజనం పథకం అంటేనే … పురుగులు అన్నం, నీళ్ల సాంబార్శ్రీ సత్య సాయి జిల్లా మడకశిరలోని జడ్పిహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్ వద్ద మధ్యాహ్నం భోజనం సరిగా వడ్డించడం లేదని విద్యార్థులు ఆరోపించారు. పాఠశాలో దాదాపు 400 మంది విద్యార్థులు ఉండగా.. 150 మంది దాకా విద్యార్థులు ఇంటి…
- తిరుమలలో పెరిగిపోతున్న రీల్స్ పిచ్చిపవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల పవిత్రను కాపాడడానికి టీటీడీ అధికారులు రోజు రోజుకి ఆంక్షలు విదిస్తూనే ఉంది . కానీ కొంతమంది మాత్రం సోషల్ మీడియా పిచ్చితో తిరుమల పవిత్రతకు ఆటకం కలిగిస్తున్నారు. తిరుమల ఆలయం ముందు వివాదాస్పద వ్యాఖ్యలు,…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి