మూడు రోజుల క్రితం ఎం జరిగిందో చూస్తున్నారుగా.. లక్షల మందికి అవ్వాతాతలకు వికాలంగులుకు వితంతవు అక్కచెల్లెమ్మలకు, తమని తాము పోషించుకోలని అభాగ్యులకు, జీవితాలు గడవని వారికి నెల నెల 1వ తారీఖున ఉదాయన్నే చిక్కటి చిరునవ్వుతో ఇచ్చే వాలంటీర్ల పై చంద్రబాబు (Chandra babu) తన మనుష్యుల చేత ఈసీకి ఫిర్యాదు చేసి పింఛన్ పంపిణిని ఆపించాడు. చంద్రబాబు మనిషి నిమ్మగడ్డతో ఫిర్యాదు చేపించి జగన్ (Jagan) ను నేరుగా ఏమి చేయలేక కనీసం ఎవరికి నష్టం జరుగుతుందో ఆలోచించకుండా 66 లక్షల మంది పేదలకు నష్టం కలిగిస్తున్నాడు.. వారికి సాయపడుతున్న వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాడు. ఆలోచన చేయండి ఇదంతా పెత్తందారి భావజాలం కాదా? ఇలాంటివారికి పోరపాటున ఓటు వేస్తే తమకు అంతే స్కీంలను, వాలంటీర్ వ్యవస్థను సైతం అన్నిటిని రద్దు చేసేందుకు మనమే గ్రీన్ సీగ్నల్ ఇస్తు ఓటు వేసినట్టే ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి. నేరుగా మీ ఇంటికి పింఛన్ అందాలన్న, ప్రతి స్కీం మీకు అందాలన్న మరో 45 రోజుల్లో వస్తున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు పై రెండు బటన్లు నోక్కండి – సీఎం జగన్
ఇది చదవండి: పేదల రక్తం పీల్చేందుకు పుసుపు పతి వస్తున్నాడు..
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి