Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home Andhra Pradesh Kurnool : పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు..!

Kurnool : పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు..!

by Satya
Thieves who got angry in broad daylight

కర్నూలు(Kurnool) జిల్లా ఎమ్మిగనూరులో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. రాఘవేంద్ర కాలనీలో మాధవ రెడ్డి(Madhava Reddy), సరిత దంపతులు నివసిస్తున్నారు. సరిత ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తోంది. ఆమె భర్త ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లాడు. దీంతో, దుండగులు తాళం పగులగొట్టి దోపిడీకి పాల్పడ్డారు. బీరువాలో ఉన్న 20 తులాల బంగారు నగలు, 2లక్షల రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. క్లూస్‌ టీమ్‌ ఆధారాలు సేకరించింది.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది చదవండి: అధికార పార్టీ, బిజెపి, జనసేన నాయకులు మధ్య తీవ్ర ఘర్షణ


చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు.. లోకేశ్ నిరసన.
తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు అరెస్టు జరిగి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రి, టీడీపీ …
సంక్షేమంపై మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదు: కొండపల్లి.
సంక్షేమం గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదని రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమలు, ఎన్ఆర్ఐ …
భూమికి సంపూర్ణ భద్రతే కూటమి ప్రభుత్వ లక్ష్యం.
సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అనే మూడు మూల మంత్రాలతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: