Krishana

క్యాట్ బాల్ వాడారని బ్లూ మీడియా కలగనిందా?

<h3 class&equals;”wp-block-heading”>సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి&comma; &lpar;Somireddy Chandramohan Reddy&rpar;&comma; టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు&period;<&sol;h3>&NewLine;<p>విజయవాడ సింగ్ నగర్ లో సిఎంపై గులకరాయి దాడి ఘటన జరిగిన 4à°µ నిమిషానికే క్యాట్ బాల్ ఉపయోగించారని సాక్షి&comma; బులుగు మీడియా&comma; జగన్ సోషల్ మీడియాకు…

Read more

ఉయ్యూరు ఆర్టీసీ డిపో మేనేజర్ కోడలి ఆత్మహత్య….

<p>కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం డిపో మేనేజర్ ప్రసాద్ కుటుంబ సభ్యుల వేధింపుల తాళలేకే ఆత్మహత్య చేసుకున్నట్లు మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు&period; కంకిపాడు మండలం ఈడుపుగల్లు లో నివాసం ఉంటున్న ఉయ్యూరు ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రసాద్ దంపతుల కుమారుడు ఫణి…

Read more

నూజివీడులో టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆత్మీయ సమావేశం

<p>నూజివీడులో జరిగిన టిడిపి&comma; బిజెపి&comma; జనసేన పార్టీల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ&comma; ఏలూరు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్&comma; నూజివీడు అభ్యర్థి కొలుసు పార్థసారథి&period; సిద్ధం&comma; సిద్ధం అంటున్న జగన్మోహన్ రెడ్డి బటన్…

Read more

హత్య రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు – వెలంపల్లి

<p>ఎన్టీఆర్ జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షులు వైస్సార్సీపీ సెంట్రల్ నియోజకవర్గం వైస్సార్సీపీ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావు &lpar;velampalli srinivasarao&rpar;&comma; బుధవారంనాడు నియోజకవర్గంలో స్థానిక 23à°µ డివిజన్ గవర్నర్ పేట తదితర ప్రాంతాలలో స్థానిక డివిజన్ ఇంచార్జ్ ఆత్మకూరి సుబ్బారావు మరియు తదితరులతో కలిసి…

Read more

గుడ్ బై జనసేన – పోతిన మహేష్

<p>పవన్ కల్యాణ్‌ను నమ్మి నట్టేట మునిగామని పోతిన మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు&period; ఇన్నాళ్లు పవన్ కల్యాణ్‌తో కలిసి నడిచినందుకు అసహ్యంగా ఉందన్నారు&period; విజయవాడ వెస్ట్ సీటు ఆశించి భంగపడ్డ ఆయన టికెట్ దక్కకపోవడంతో పార్టీకి గుడ్ బై చెప్పారు&period; 2024లో…

Read more

మాది మైలవరం నియోజకవర్గమే…

<p>మాది మైలవరం నియోజకవర్గమేనని&comma; మా నాయనమ్మ గారిది ఇబ్రహీంపట్నం మండలంలోని మూలపాడు గ్రామమని మైలవరం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి&comma; స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు స్పష్టం చేశారు&period; ప్రజలకు వాస్తవాలు తెలియజేసి&comma; ఐటీడీపీ సత్తాను చాటాలన్నారు&period;…

Read more

బెంజి సర్కిల్ వద్ద అర్ధరాత్రి ఇద్దరు యువకుల హల్ చల్..

<p>బెంజ్ సర్కిల్ సిగ్నల్ వద్ద ఇద్దరు వ్యక్తులు యువకుడి పై దాడికి పాల్పడ్డారు&period; వన్ టౌన్ కు చెందిన సాయి కుమార్ బెంజ్ సర్కిల్ వైపు వస్తున్నాడు&period; కృష్ణలంకకు చెందిన ఆడపాల నాగేంద్ర&comma; కంకిపాడుకు చెందిన దేవరపల్లి విజయకుమార్ లు ఒకే…

Read more

శుక్రవారం నాటికి 94 శాతం పింఛన్ల పంపిణీ…

<p>రాష్ట్రంలో శుక్రవారం నాటికి సామాజిక భద్రతా ఫించన్ల పంపిణీ ప్రక్రియ 94 శాతం పూర్తయిందని అనగా 1847 కోట్ల 52 లక్షల రూ&period;లను ఫించన్ దారులకు పంపిణీ చేయడం జరిగిందని రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి à°¶à°¶à°¿…

Read more

నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలాజీ..

<p>మచిలీపట్నం శుక్రవారం ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం బదిలీలపై కృష్ణా జిల్లా నూతన కలెక్టర్ à°—à°¾ నియమితులైన డీకే బాలాజీ ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు&period; మొదటగా కలెక్టర్ కు జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ పుష్పగుచ్చమిచ్చి శుభాకాంక్షలు…

Read more

దొంగ గా మారిన సచివాలయం అడ్మిన్…

<p>చంద్రబాబు దుర్మార్గ క్రీడలకు సచివాలయ సిబ్బంది దొంగలుగా మారుతున్నారు&period;&period; విజయవాడ మధురానగర్ 208 సచివాలయం అడ్మిన్ నాగమల్లేశ్వరరావు పెన్షన్ సొమ్ము తీసుకొని పరారయ్యాడు&period; అవ్వ తాతలు మండుటెండలో సచివాలయం ముందు పడిగాపులు కాస్తుంటే ఊసూర్మనిపిస్తుంది&period; అడ్మిన్ చెడు వ్యసనాలకు&comma; బెట్టింగులకు బానిసై…

Read more