గుడ్ బై జనసేన – పోతిన మహేష్

Pothina Mahesh

Advertisements

&NewLine;<p>పవన్ కల్యాణ్‌ను నమ్మి నట్టేట మునిగామని పోతిన మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు&period; ఇన్నాళ్లు పవన్ కల్యాణ్‌తో కలిసి నడిచినందుకు అసహ్యంగా ఉందన్నారు&period; విజయవాడ వెస్ట్ సీటు ఆశించి భంగపడ్డ ఆయన టికెట్ దక్కకపోవడంతో పార్టీకి గుడ్ బై చెప్పారు&period; 2024లో అద్భుతం జరుగుతుందని ఆశించాం&period;&period; కానీ స్వార్థపరులతో ప్రయాణించామని అర్థం కాలేదని ఫైర్ అయ్యారు&period; వ్యక్తిగత ప్రయోజనాల కోసం పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టారని&period;&period; తన దగ్గర ఉన్న ఆధారాలు అన్నీ బయటపెడతానని సంచలన ఆరోపణలు చేశారు&period; రాజకీయాల్లోకి వచ్చి మేం ఆస్తులు అమ్ముకున్నాం&period;&period; కానీ పవన్ కల్యాణ్ మాత్రం ఆస్తులు కొనుకున్నారని ఆరోపించారు&period; కాపు సామాజిక వర్గానికి&comma; కొత్త తరం నేతలకు పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలని పోతిన డిమాండ్ చేశారు&period; పవన్‌ది అంతా నటనేనని&comma; పవన్ సిద్ధాంతాలు అన్ని స్వార్ధ పూరితమన్నారు&period; పవన్ గురించి తెలిసే ఆయన్ని ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించారని పోతిన మహేష్ విమర్శించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్