హత్య రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు – వెలంపల్లి

Velampalli srinivasarao

Advertisements

&NewLine;<p>ఎన్టీఆర్ జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షులు వైస్సార్సీపీ సెంట్రల్ నియోజకవర్గం వైస్సార్సీపీ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావు &lpar;velampalli srinivasarao&rpar;&comma; బుధవారంనాడు నియోజకవర్గంలో స్థానిక 23వ డివిజన్ గవర్నర్ పేట తదితర ప్రాంతాలలో స్థానిక డివిజన్ ఇంచార్జ్ ఆత్మకూరి సుబ్బారావు మరియు తదితరులతో కలిసి జగనన్న హయాంలో చేకూరిన లబ్దిని వివరిస్తూ కరపత్రం అందచేసి ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్ధించారు&period; ఈ సందర్బంగా వెలంపల్లి మాట్లాడుతూ డివిజన్ పర్యటన లో భాగంగా 23వ డివిజన్ లో పర్యటించడం జరిగిందన్నారు&period; అందరు కలిసి పర్యటిస్తున్నాం అని తెలిపారు&period; ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్తుంటే మా ఓటు ఫ్యాన్ గుర్తు కే వేస్తాం అని తెలుపుతున్నమన్నారు&period; చంద్రబాబు నుండి బోండా ఉమ వరకు కుటమికి ఓటమి భయం పట్టిందన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>వాలంటరీ వ్యవస్థను బస్తాలు మోస్తారు&period; ఇంటికి వెళ్లి తలుపులు కొడతారు&period; మహిళలు మిస్సింగ్ అవుతున్నారని చెప్పి ఇప్పుడు చంద్రబాబు ముసల సానుభూతి చూపిస్తున్నాడన్నారు&period; సుంట పుత్రుడు లోకేష్&comma; దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ వాలంటరీ వ్యవస్థ పై నీచంగా మాట్లాడలేదా అని ప్రశ్నించారు&period; చంద్రబాబు&comma; పవన్ కళ్యాణ్&comma; లోకేష్ లకు సిగ్గు శరం లేద అని ప్రశ్నించారు&period; దిక్కుమాలిన నిమ్మగడ్డ రమేష్ తో వాలంటరీ వ్యవస్థపై దొంగ కేసులు బనాయించారన్నారు&period; వృద్ధుల ఉసురు పోసుకున్న దుర్మార్గులు చంద్రబాబు&comma; పవన్ కళ్యాణ్&comma; లోకేష్ అని అన్నారు&period; చంద్రబాబు మొన్న 50&comma;000 అని ఈరోజు 10&comma;000 అంటున్నాడన్నారు&period; చంద్రబాబుకు మతిభ్రమించిందన్నారు&period; 2014&comma; 19 చంద్రబాబు లోకేష్ కి ఉద్యోగం ఇప్పించాడు అది మంత్రి ఉద్యోగం అని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;inter-results-in-two-days&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">మరో రెండు రోజుల్లో ఇంటర్ ఫలితాలు&period;&period;<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>లోకేష్ కి మంగళగిరిలో మళ్లీ ఓటమితద్యం అని అన్నారు&period; దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడిపోతాడన్నారు&period; 175 నియోజకవర్గంలో గెలిచేది సీఎం జగన్ నే అని తెలిపారు&period; చంద్రబాబు&comma; పవన్ కళ్యాణ్&comma; లోకేష్&comma; పురందేశ్వరిని ఓడించడం ఖాయం అని అన్నారు&period; పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి స్థాయి నుండి ఎమ్మెల్యే స్థాయికి రేపు కార్పొరేటర్ స్థాయికి వస్తాడన్నారు&period; టీడీపీ&comma; జనసేన పార్టీలు ఎన్నికల తర్వాత బిజెపిలో విలీనం చేస్తారన్నారు&period; శవ రాజకీయాలు చేయడం చంద్రబాబుకు అలవాటు అని అన్నారు&period; నందమూరి హరికృష్ణ చనిపోయినప్పుడు చంద్రబాబు కెసిఆర్ తో శవ రాజకీయాలు చేయలేదా అని ప్రశ్నించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>చంద్రబాబు ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీని లాక్కోలేదా అని అన్నారు&period; సీఎం జగన్ సొంత సింబల్ తో సింగల్ గా సింహం లాగా వస్తున్నారన్నారు&period; చంద్రబాబు ప్రభుత్వం లోనే కదా వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోయిందన్నారు&period; చంద్రబాబు అప్పుడు ఏమి చేశాడు అని ప్రశ్నించారు&period; వారి కుటుంబంలో చిచ్చులు పెట్టి ఏదో ఒక విధంగా రాజకీయ లబ్ది పొందాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నడన్నారు&period; హత్య రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు అని దుయ్యబట్టారు&period; సీఎం జగన్ దుర్మార్గులపై అర్జునుల పోరాటం చేస్తున్నారన్నారు&period; ఈ కార్యక్రమంలో ఒగ్గు విక్కీ&comma; బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్&comma; చల్లా సుధాకర్&comma; కాపు సంఘం అధ్యక్షులు యర్రంశెట్టి అంజిబాబు&comma; పసుమర్తి రాజేష్&comma; 23వ డివిజన్ సీనియర్ నాయకులు వివిధ డివిజన్ల కార్పొరేటర్లు డివిజన్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a>&nbsp&semi;&amp&semi;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.