దొంగ గా మారిన సచివాలయం అడ్మిన్…

Secretarial admin turned thief...

Advertisements

&NewLine;<p>చంద్రబాబు దుర్మార్గ క్రీడలకు సచివాలయ సిబ్బంది దొంగలుగా మారుతున్నారు&period;&period; విజయవాడ మధురానగర్ 208 సచివాలయం అడ్మిన్ నాగమల్లేశ్వరరావు పెన్షన్ సొమ్ము తీసుకొని పరారయ్యాడు&period; అవ్వ తాతలు మండుటెండలో సచివాలయం ముందు పడిగాపులు కాస్తుంటే ఊసూర్మనిపిస్తుంది&period; అడ్మిన్ చెడు వ్యసనాలకు&comma; బెట్టింగులకు బానిసై అవ్వ తాతలకు అందవలసిన పెన్షన్ ను రాబందుల తన్నుకు పోయాడు&period; సుమారు పెన్షన్ సొమ్ము 4 లక్షల 99 వేల రూపాయలను తీసుకొని పరారైనట్లు తెలుస్తుంది&period; పెన్షన్ దారులకు అనుమానం రాకుండా సంబంధిత సచివాలయ సిబ్బంది అధికారులతో మాట్లాడి కొంత మంది లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు&period; ఇప్పటికే గుణదల పోలీసుల అదుపులో దొంగగా మారిన అడ్మిన్ నాగమల్లేశ్వరరావు ఉన్నట్లు సమాచారం తెలుస్తుంది&period; ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.