Prakasam

బియ్యాన్ని సీజ్ చేసిన అధికారులు..

<p>బేస్తవారిపేట మండలంలోని బసినపల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన పౌరసరఫరాల 66 టిక్కిల &lpar;50 కేజీల&rpar; రేషన్ బియ్యాన్ని రెవెన్యూ మరియు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోమవారం అర్ధరాత్రి సీజ్ చేశారు&period; జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు బసినపల్లెలో అక్రమంగా నిల్వచేసిన…

Read more

కురిచేడులో క్షుద్ర పూజలు..

<p>ప్రకాశం జిల్లా కురిచేడు మండలం అవులమంద గ్రామ శివారులో క్షుద్ర పూజలు కలకలం రేపాయి కురిచేడు నుండి అవులమంద వెళ్ళే ప్రధాన రహదారి పై మనిషి ఆకారంలో ముగ్గు వేసి à°“ కోడిని బలిచ్చి కొబ్బరికాయలు కొట్టి పసుపు నిమ్మకాయలతో ప్రదేశం…

Read more

జడ్పీటీసి సత్యనారాయణరెడ్డికి తీవ్ర గాయాలు..

<p>ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో రోడ్డు ప్రమాదం… à°•à°¡à°ª జిల్లా కాశినాయన జడ్పీటీసి సత్యనారాయణరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి&period; విజయవాడ నుంచి పోరుమామిళ్ల వస్తుండగా కారు అదుపుతప్పి బోల్తాపడటంతో ప్రమాదం జరిగింది&period; ఒంగోలులోని à°“ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు&period; హుటాహుటిన ఎమ్మెల్సీ గోవిందరెడ్డి&comma;…

Read more

బోల్తాపడిన లారీ.. పరారైన హిజ్రాలు..

<p>పెద్దారవీడు మండలంలోని బోడిరెడ్డిపల్లి గ్రామం వద్ద అదుపుతప్పి కూరగాయల లారీ స్పీడ్ బ్రేకర్స్ వద్ద హిజ్రాలు అడ్డు రావడంతో తప్పించబోయి బోల్తా పడింది&period; ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానిక గ్రామ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు&period; హిజ్రాలపై స్థానికులు ఆగ్రహించారు&period; హిజ్రాలు…

Read more

విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి..

<p>ప్రకాశం జిల్లా&comma; గిద్దలూరు మండలం సంజీవరాయుని పేట లో విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి చెందాడు&period; మృతుడు బురుజుపల్లె గ్రామస్తుడు ప్రయివేటు ఎలెక్ట్రీషన్ అని సమాచారం&period; LC తీసుకోవడంలో పొరపాటు జరిగి ప్రమాదం జరిగినట్లు గ్రామస్తులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;

Read more

స్కూల్ గ్రౌండ్ ఆవరణలో కొండ చిలువ

<p>ప్రకాశం జిల్లా దర్శి ఏ&period;పి&period;మోడల్ స్కూల్ గ్రౌండ్ ఆవరణలో కొండ చిలువ కలకలంసృష్టించింది&period; కొంతమంది విద్యార్థులు గ్రౌండ్ లో తిరుగుతున్న కొండ చిలువను గమనించి వైస్ ప్రిన్సిపాల్ కు సమాచారం అందించారు&period; వెంటనే వైస్ ప్రిన్సిపాల్ మార్కాపురం చెందిన స్నేక్ క్యాచర్…

Read more