ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్య దైవం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి చందనమాల దీక్ష ఈరోజు నుండి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 41 రోజులు, అలాగే 32 రోజుల దీక్ష తీసుకునే వారికి జనవరి ఆరో తారీకున ముగిస్తుందని, …
Vishakapattanam
-
- Andhra PradeshLatest NewsMain NewsPoliticalPoliticsVishakapattanam
విశాఖ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత
వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. లోకల్ బాయ్ నాని ప్రమేయం ఏమీ లేదని తేల్చారు. ఆ ఘటనకు కారకులైన వాసుపల్లి నాని, అతని మేన మామ సత్యంను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే …
-
విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్ లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో బోట్లు కోల్పోయిన బాధితులకు ఆర్థిక సాయం చేయాలని టీడీపీ నిర్ణయించింది. ఈ మేరకు పూర్తిగా బోట్లు కోల్పోయిన వారికి రూ.లక్ష చొప్పున అందించాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. …
-
అల్లూరి జిల్లా జీకే విధి మండలం సప్పర్ల ఘాట్ రోడ్డులో ధర్మపురం వద్ద కారు బోల్తా పడింది. కారులో ఏడుగురు ప్రయాణిస్తుండగా ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. అక్కడ కాపీ తోట పనులు చేస్తున్న గిరిజన రైతులు ప్రమాద …
-
ఏపీ రాజధానిని విశాఖకు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. పలు శాఖల మంత్రులు, కార్యదర్శులు, ఉన్నతాధికారుల కార్యాలయాలకు విశాఖలో భవనాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. కార్యాలయాల ఏర్పాటుకు సంబంధించిన పనులు జరిగిపోతున్నాయి. …
-
విశాఖ హార్చర్ అగ్నిప్రమాదం పై చిక్కుముడి వీడింది. రాజకీయ రంగు పులుముకున్నఈ ఘటనలో అసలు విషయం బయటకు వచ్చింది. విశాఖ ఫిషింగ్ హార్చర్ చరిత్రలో ఎన్నడూ జరగని ఈ భారీ అగ్నిప్రమాదం కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. …
-
చింతపల్లి సాయిబాబా గుడి సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం. అదుపుతప్పి పెళ్లి బృందం బస్సు పల్టీ. ప్రమాదంలో మహిళ మృతి, సుమారు 20 మందికి గాయాలు,పలువురి పరిస్థితి విషమం. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు. ఘటనా …
-
వచ్చే నెల 8 నుంచి వైజాగ్ లో రెండు రోజులు సీఎం జగన్ పర్యటించనున్నారు. వైజాగ్ నుంచే జిల్లాల పర్యటన, అభ్యర్థుల ఎంపిక కూడా దాదాపు వైజాగ్ నుంచే. ఇప్పటికే వైజాగ్ లో సీఎం క్యాంప్ కార్యాలయం దాదాపు …
-
యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే యువకుడు చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. యువకుడికి మూడు రోజుల నుంచి హెల్త్ బాగోకపోయినా హాస్పిటల్ కి తీసుకు వెళ్లకుండా నిర్లక్ష్యం చేసిన తిమ్మాపూర్ విజ్ఞాన్ కాలేజ్ యాజమాన్యం. బంగారు భవిష్యత్తు ఉన్న యువకుడుని ఇలా …
-
విశాఖ జిల్లా మధురవాడ వాంబే కాలనీలోని ఓ ఇంట్లో వంట గ్యాస్ లీకై నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మధురవాడ వాంబే కాలనీలో వై.బాలరాజు అనే వ్యక్తి కొత్త సిలిండర్‌కు రెగ్యులేటర్‌ను అమర్చాడు. అయితే.. సరిగా అమర్చకపోవడంతో గ్యాస్ లీకై …