ఆరవ రోజుకు చేరిన అంగన్వాడీల సమ్మె

Anganwadi

Advertisements

&NewLine;<p>అన్నమయ్య జిల్లా&period;&period; రైల్వే కోడూరు మండలంలోని ఐసిడిస్ కార్యాలయం వద్ద అంగన్వాడి వర్కర్లు చేస్తున్న సమ్మె ఆరవ రోజుకు చేరింది&period; ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డికి అంగన్వాడి రాష్ట్ర నాయకులు అర్జీ ఇస్తుంటే ఇదేమైనా పెళ్లి పత్రిక అని ఎగతాళిగా మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు&period; మంత్రి గా ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటం చాలా దారుణం అన్నారు&period; ఆర్ధిక మంత్రి క్షమాపణ చెప్పేంతవరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్నారు&period; ప్రభుత్వం సమస్యలు పరిస్కారం చేసే వరకూ ఆందోళన కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు&period; ఈ కార్యక్రమం లో వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు జయరామయ్య&comma; సిఐటియు అధ్యక్షులు యానాదియ్య&comma; జిల్లా అధ్యక్షురాలు ఎస్ శ్రీలక్ష్మి&comma; ప్రాజెక్ట్ అధ్యక్షరాలు రమాదేవి&comma; ప్రాజెక్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ టి రాధా కుమారి&comma; కోశాధికారి జి పద్మావతి&comma; గౌరవ అధ్యక్షురాలు à°¡à°¿ వనజ కుమారి పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"NiAuaPOc4U"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;krishna&sol;rtc-bus-accident-is-unfortunate&sol;amp&sol;">ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటన దురదృష్టకరం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటన దురదృష్టకరం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;krishna&sol;rtc-bus-accident-is-unfortunate&sol;embed&sol;&num;&quest;secret&equals;IQhYKbHEyf&num;&quest;secret&equals;NiAuaPOc4U" data-secret&equals;"NiAuaPOc4U" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..