కళ్ళు తిరిగి పడిపోయిన అంగన్వాడీ కార్యకర్త..

Anganwadi

Advertisements

&NewLine;<p>బాపట్ల పట్టణంలోని ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో 18వ రోజు అంగన్వాడీలు సమ్మె చేస్తున్న తరుణంలో&comma; అంగన్వాడీ శిబిరంలో ఒక అంగన్వాడీ కార్యకర్త కళ్ళు తిరిగి పడిపోయారు&period; వెంటనే తేరుకున్న అంగన్వాడీ కార్యకర్తలు సపర్యాలు చేసి దగ్గర్లోని హాస్పటల్ కు తరలించారు&period; ఈ సందర్భంగా అంగన్వాడీలు మాట్లాడుతూ ఆకలి కేకలతో మేము రోడ్డుపై కూర్చొని ధర్నా చేస్తున్నా&period;&period; ఆరోజు పాదయాత్రలో మా తలలు నిమిరి&comma; చెంపలు నిమిరిన ముఖ్యమంత్రికి మా బాధలు కనపడట్లేదా&comma; మా ప్రాణాలు పోయే వరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించరేమోనని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..