రాస్తారోకో నిర్వహించిన అంగన్వాడీలు…

Anganwadis conducted on Rastaroko

Advertisements

&NewLine;<p>అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈనెల మూడో తేదీన కలెక్టరేట్ ముట్టడికి సిఐటియు పిలుపునిచ్చింది&period; ముట్టడిని పురస్కరించుకొని సిపిఎం&comma; సిఐటియు&comma; అంగన్వాడీల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా గురువారం సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయం నుండి బోసుబొమ్మ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేశారు&period; ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పివి ఆంజనేయులు మాట్లాడుతూ మహిళలని చూడకుండా పోలీసులు వ్యవహరించిన తీరు దుర్మార్గమన్నారు&period; ఈ కార్యక్రమంలో సిఐటియు&comma; రైతు సంఘం&comma; అంగన్వాడీలు&comma; అంగన్వాడి హెల్పర్లు&comma; కౌలు రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.