సీదిరి అప్పలరాజు ఇంటిని ముట్టడించిన అంగన్వాడీలు..

Anganwadi

Advertisements

&NewLine;<p>శ్రీకాకుళం జిల్లా&period;&period; పలాసలో అంగన్వాడీలు కదం తొక్కారు&period; తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన సమ్మె 20 రోజులకు చేరుకుంది&period; ఈ నేపథ్యంలో మంత్రి సీదిరి అప్పలరాజు ఇంటిని ముట్టడించారు&period; వేలాదిమంది అంగన్వాడీలు మంత్రి ఆఫీసు గేట్లను తోసుకుంటూ వెళ్లి అక్కడ బైఠాయించి తమ నిరసనను తెలియజేశారు&period; ఈ సందర్భంగా అంగన్వాడి లు మాట్లాడుతూ 20 రోజులుగా నిద్రాహారాలు మాని రాష్ట్రవ్యాప్తంగా లక్షల్లో అంగన్వాడీలు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలియజేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం అన్నారు&period; తమ డిమాండ్లు పరిష్కరించే వరకు ఈ పోరాటం కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"Dtox33ytq9"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;jana-sena-scarf-around-chandrababus-neck&sol;amp&sol;">చంద్రబాబు మెడలో జనసేన కండువా&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;చంద్రబాబు మెడలో జనసేన కండువా&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;jana-sena-scarf-around-chandrababus-neck&sol;embed&sol;&num;&quest;secret&equals;ONMwsfsznv&num;&quest;secret&equals;Dtox33ytq9" data-secret&equals;"Dtox33ytq9" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"bbrHC1QTGU"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;guntrur&sol;a-businessman-who-committed-robbery-by-claiming-to-give-a-loan&sol;amp&sol;">లోన్ ఇప్పిస్తానంటూ దోపిడీకి పాల్పడిన వ్యాపారి<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;లోన్ ఇప్పిస్తానంటూ దోపిడీకి పాల్పడిన వ్యాపారి&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;guntrur&sol;a-businessman-who-committed-robbery-by-claiming-to-give-a-loan&sol;embed&sol;&num;&quest;secret&equals;HcB5XJufgH&num;&quest;secret&equals;bbrHC1QTGU" data-secret&equals;"bbrHC1QTGU" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.