ఘనంగా ప్రారంభమైన అన్న క్యాంటీన్

Chamarthi Jaganmohan Raju

Advertisements

&NewLine;<p>అన్నమయ్య జిల్లా రాజంపేటలో గంటా నరహరి ఆధ్వర్యంలో న్యూ ఇయర్ సందర్భంగా అన్న క్యాంటీన్ ఘనంగా ప్రారంభం అయింది&period; అన్నా క్యాంటీన్ ముఖ్య అతిధిగా హాజరైన రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చామర్తి జగన్మోహన్ రాజు&period; రాష్ట్రంలో పేదవాడి ఆకలి తీర్చేందుకు గతంలో తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ ద్వారా భోజన పథకాన్ని ఏర్పాటు చేశారు&period; వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ అన్ని కూడా క్లోజ్ చేయించారు&period; కానీ ఇప్పుడు రాజంపేట నియోజకవర్గానికి దాదాపుగా నా సొంత ఖర్చుతో 8 అన్న క్యాంటిన్లు ప్రారంభిస్తున్నాను&period; పేద ప్రజలందరికీ కూడా ఉచితంగా భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నాం అంటున్న గంట నరహరి సోమవారం నూతన సంవత్సర వేడుకల సందర్బంగా చంద్రన్న తీసుకొచ్చిన అన్నా క్యాంటీన్ రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకుడు గంటా నరహరి చేతుల మీదుగా నాయకులు&comma; కార్యకర్తలు&comma; యువత&comma; మహిళలతో పాటు కలిసి ప్రారంభించారు&period; ఈ సందర్బంగా గంటా నరహరి మాట్లాడుతూ రాష్ట్రంలో ఆరాచక పాలన సాగుతుందని&comma; ప్రజలు తీవ్ర ఇబ్బంధులుకు గురవుతున్నారని తెలిపారు&period; ఈ సైకో పాలన అంతం కావాలంటే రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడుని అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"y11JP31suN"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;guntrur&sol;happy-new-year-to-all-people-mahesh-reddy&sol;amp&sol;">ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు &&num;8211&semi; మహేష్ రెడ్డి<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు &&num;8211&semi; మహేష్ రెడ్డి&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;guntrur&sol;happy-new-year-to-all-people-mahesh-reddy&sol;embed&sol;&num;&quest;secret&equals;tMHId5vIOT&num;&quest;secret&equals;y11JP31suN" data-secret&equals;"y11JP31suN" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"9aYfPR1N7G"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;guntrur&sol;sharmilas-house-is-full-of-wedding-noise&sol;amp&sol;">షర్మిల ఇంట పెళ్లి సందడి&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;షర్మిల ఇంట పెళ్లి సందడి&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;guntrur&sol;sharmilas-house-is-full-of-wedding-noise&sol;embed&sol;&num;&quest;secret&equals;n9SkXMpy4p&num;&quest;secret&equals;9aYfPR1N7G" data-secret&equals;"9aYfPR1N7G" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.