అక్రమంగా మద్యం తరలిస్తూ పట్టుబడిన ఏఎస్ఐ

Alcohol

Advertisements

&NewLine;<p>న్యూ ఇయర్ వేడుకల వేళ దాచేపల్లి మండలం పొందుగుల చెక్ పోస్టు వద్ద ఆదివారం రాత్రి పోలీసులు తనిఖీలు నిర్వహించారు&period; గురజాల పోలీసు స్టేషన్కు చెందిన ఏఎస్సై స్టాలిన్తో పాటు మరో ఇద్దరు తెలంగాణ మద్యం తరలిస్తూ తనిఖీల్లో పట్టుబడ్డారు&period; నిందితుల వద్ద నుంచి 36 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు&period; ఏఎస్ఐ స్టాలిన్ పరారీలో ఉండగా మిగిలిన ఇద్దరినీ అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నాం అని గురజాల సెబ్ ఎస్సై జయరాం తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.