అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం

Satyanarayana Swamy Devasthanam

Advertisements

&NewLine;<p>అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం చాలా ప్రసిద్ధమైంది&period; ఈ ఆలయం తూర్పు గోదావరి జిల్లా&comma; అన్నవరంలో రత్నగిరి కొండమీద ఉంది&period; రత్నగిరి సత్రం&comma; దేవస్థానం వారి ఫలహార శాల దాటగానే ప్రవేశద్వారం కనిపిస్తుంది&period; అందులోంచి కొంతదూరం నడిస్తే సత్యనారాయణ స్వామి దేవాలయం దర్శనమిస్తుంది&period; సత్యనారాయణ స్వామి దేవాలయ ముఖద్వారం దగ్గర గోడ మీద &&num;8221&semi;హరిహర హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మక స్వరూప&&num;8221&semi; అంటూ సాగిన శ్లోకాన్ని భక్తులందరూ తప్పక పఠిస్తారు&period; అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి కుడివైపున రామాలయం&comma; విశ్రాంతి మందిరం&comma; ఎడమవైపున కళ్యాణ మండపం ఉన్నాయి&period; రామాలయం పక్కనే వ్రతాల మండపాలు&comma; భోజనశాల ఉన్నాయి&period; అధిక సంఖ్యలో భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు కనుక&comma; గుడి చుట్టూ అనేక వ్రత మండపాలు ఉన్నాయి&period; అలాగే గుడి వెనుక గుట్టమీద అనేక కాటేజ్ లు ఉన్నాయి&period; కొత్తగా పెళ్ళయిన జంటలు తప్పక సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం హిందూ ఆచారం&period; ఇళ్ళలో వ్రతం చేసుకోవడం సంగతి అలా ఉంచి అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో వ్రతం చేసుకోవడం మరీ శ్రేష్టమని భావిస్తారు&period; కొందరు అలా చేసుకోవాలని మొక్కుకుంటారు కూడా&period; అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయంలో ప్రవేశించగానే ప్రశాంతత చేకూరుతుంది అనేది భక్తుల అనుభవం&period; ఆలయ ముఖద్వారం&comma; స్వామివారి విగ్రహం&comma; గాలి గోపురం దేనికదే మహా సుందరంగా ఉంటుంది&period; స్థల పురాణాన్ని స్థల పురాణాన్ని అనుసరించింది&period; పూర్వం అనరాజు రాజ్యాన్ని ఓ బలవంతుడైన రాజు ఆక్రమించుకున్నాడు&period; దాంతో అనరాజు రాజ్యాన్ని కోల్పోయిన దుఃఖంతో అడవికి వెళ్ళిపోయాడు&period; అలా తిరుగుతూ రత్నగిరి కొండను చేరాడు&period; అక్కడే ఉంటూ సత్యనారాయణ స్వామిని ఆరాధించసాగాడు&period; అనరాజు భక్తి భావనకు స్వామి సంతోషించాడు&period; రాజుకు కలలో కనిపించి బాధ పడకు&comma; నీ రాజ్యం నీకు దక్కుతుంది&period; అని చెప్పి&comma; సత్యనారాయణ స్వామి రత్నగిరి పర్వతారణ్యాల్లోకి వెళ్ళిపోయాడు&period; కొంతకాలానికి ఉండూరు సంస్థాన అధిపతి ఒక కల కన్నాడు&period; &&num;8221&semi;రత్నగిరి కొండపై సత్యనారాయణ స్వామి ఆలయం కట్టించమని&comma; దానివల్ల మేలు జరుగుతుందని&&num;8221&semi; కల సారాంశం&period; ఆ అధికారి తనకు ఆ కల రావడంలో ఆంతర్యం ఏమిటా అనుకుని&comma; వెంటనే ప్రయాణమై రత్నగిరి కొండ మీదికి వెళ్ళాడు&period; ఆశ్చర్యకరంగా కొండమీద అంకుడు చెట్టు కింద సత్యనారాయణ స్వామి వారి విగ్రహం దర్సనమిచ్చింది&period; ఇక ఉండూరు సంస్థాన అధిపతి తాత్సారం చేయలేదు&period; వెంటనే రత్నగిరి కొండమీద ఆలయం కట్టించాడు&period; తనకు లభించిన విగ్రహాన్ని గుడిలో ప్రతిష్టించాడు&period; అదే అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం&period; అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయాన్ని దర్శించుకున్న వారి కోరికలు&comma; వెంటనే నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"ee8Hx2vBKa"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;are-you-doing-this-after-taking-pilgrimage-in-the-temple&sol;amp&sol;">గుడిలో తీర్థం తీసుకున్న తర్వాత ఇలా చేస్తున్నారా&period;&period;&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;గుడిలో తీర్థం తీసుకున్న తర్వాత ఇలా చేస్తున్నారా&period;&period;&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;are-you-doing-this-after-taking-pilgrimage-in-the-temple&sol;embed&sol;&num;&quest;secret&equals;r5x5MwKMXU&num;&quest;secret&equals;ee8Hx2vBKa" data-secret&equals;"ee8Hx2vBKa" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"nX7AnaKYnk"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;maha-yajna-ended-with-great-success&sol;amp&sol;">దిగ్విజయంగా ముగిసిన మహా యజ్ఞం&&num;8230&semi;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;దిగ్విజయంగా ముగిసిన మహా యజ్ఞం&&num;8230&semi;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;maha-yajna-ended-with-great-success&sol;embed&sol;&num;&quest;secret&equals;GwEQsmVWyX&num;&quest;secret&equals;nX7AnaKYnk" data-secret&equals;"nX7AnaKYnk" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

రఘునాథ స్వామి ఆలయ భూములపై అక్రమాలు ..

తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది..

హనుమాన్ జయంతితో కిటకిటలాడుతున్న కొండగట్టు..