కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రకటన

CM Siddaramaiah

Advertisements

&NewLine;<p>కర్ణాటకలో హిజాబ్‌పై నిషేధం ఎత్తివేత కర్ణాటకలోని పాఠశాలలు&comma; కళాశాలల్లో హిజాబ్‌ ధారణపై ఉన్న నిషేధాన్ని నేటి నుంచి ఉపసంహరించనున్నట్టు ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు&period; ఈ మేరకు గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించాలని అధికారులను ఆదేశించినట్టు ఆయన తెలిపారు&period; వస్త్రధారణ ఎంపిక ఒకరి సొంత హక్కు&period; అందరితో కలిసి అందరి వికాసం అన్న ప్రధాని మోదీ మాటలు బూటకం&period; బట్టలు&comma; కులం ఆధారంగా బీజేపీ సమాజాన్ని&comma; ప్రజలను విభజిస్తున్నది’ అని సిద్ధరామయ్య అన్నారు&period; అయితే ఈ నిర్ణయం రాష్ట్రంలో రాజకీయ వివాదాన్ని రేకెత్తించే సూచనలు కనిపిస్తున్నాయి&period; హిజాబ్‌ వివాదంపై తీర్పు ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..