ఏపీలో మరో కొత్త పార్టీ – లక్ష్మీనారాయణ

Lakshminarayana

Advertisements

&NewLine;<p>ఆంధ్రప్రదేశ్‌లో మరోకొన్ని నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి&period; ఈ నేపథ్యంలో కొత్త పార్టీలు పురుడుపోసుకుంటున్నాయి&period; ప్రముఖ సినీ నిర్మాత సత్యారెడ్డి తెలుగు సేన పార్టీ పేరుతో కొత్త పార్టీని స్థాపించి గంటలు గడవకముందే ఏపీలో మరో కొత్త పార్టీ పురుడుపోసుకుంటుంది&period; సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీని ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది&period; జై భారత్ పార్టీ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది&period; ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి&period; విజయవాడ ఎగ్జిక్యూటివ్ క్లబ్‌లో ఈనెల 22à°¨ సాయంత్రం 7&period;30 గంటలకు పార్టీని అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం&period; గత ఏడాది పార్టీని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలుస్తోంది&period; ఇకపోతే వచ్చే ఎన్నికల్లో విశాఖ ఎంపీగా లక్ష్మీనారాయణ పోటీ చేయాలని భావిస్తున్నారు&period; తొలుత ఆయన మళ్లీ జనసేన పార్టీలో చేరి పోటీ చేస్తారని అంతా భావించారు&period; కానీ ఆయన సొంతంగా పార్టీ పెట్టబోతున్నారనే వార్త ప్రస్తుతం సంచలనంగా మారింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.